BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rigging-commotion-in-many-areas-conflicts-tension900af0f3-b2b8-4004-987d-7cf7d6c5e7ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rigging-commotion-in-many-areas-conflicts-tension900af0f3-b2b8-4004-987d-7cf7d6c5e7ee-415x250-IndiaHerald.jpgగ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓటింగ్ దాదాపుగా అన్నీ చోట్ల ప్రశాంతంగానే జరుగుతున్నా.., మరికొన్ని డివిజన్లలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి.గచ్చిబౌలి డివిజన్లో గోపన్‌పల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల మద్య, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.greater-war;bharatiya janata party;jangam;police;thief;letter;gharshana;donga;partyగ్రేటర్ యుద్దం : పలు ప్రాంతాలలో "రిగ్గింగ్ కలకలం" ..ఘర్షణలు..ఉద్రిక్తత !!గ్రేటర్ యుద్దం : పలు ప్రాంతాలలో "రిగ్గింగ్ కలకలం" ..ఘర్షణలు..ఉద్రిక్తత !!greater-war;bharatiya janata party;jangam;police;thief;letter;gharshana;donga;partyTue, 01 Dec 2020 14:00:00 GMT గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓటింగ్ దాదాపుగా అన్నీ చోట్ల ప్రశాంతంగానే జరుగుతున్నా.., మరికొన్ని డివిజన్లలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి.గచ్చిబౌలి డివిజన్లో గోపన్‌పల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల మద్య, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఒకరినొకరు పరస్పరం దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అటు నాచారం డివిజన్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కాంగ్రెస్‌ మరియు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కొట్టుకున్నారు.

ఇదిలా ఉంటే మరోచోట రిగ్గింగ్ కలకలం రేపింది. జంగంమెట్‌ డివిజన్‌  రెయిన్‌బజార్‌ పోలింగ్‌ బూత్‌లో ఎంఐఎం కార్యకర్తలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితులపై నిఘా ఉంచారు.


రాజమౌళిని సెలవడిగిన రామ్ చరణ్..! అందుకేనా?

కెప్టెన్ గా ధోనీ ఉన్నా.. నేను ఇదే మాట చెబుతా..?

ఆస్ట్రేలియాలో టీమిండియా అసలు సమస్య అదే : ఆకాశ్ చోప్రా

గ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?

గ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’

మహేశ్‌ను పట్టుకున్న సితార.. నాన్న నా నుంచి తప్పించుకోలేవంటూ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>