TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/intinti-gruha-lakshmie6265381-4a82-4caf-bb76-08cd90845e39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/intinti-gruha-lakshmie6265381-4a82-4caf-bb76-08cd90845e39-415x250-IndiaHerald.jpgఇంటింటి గృహలక్ష్మి.. ఈ సీరియల్ వచ్చి కొద్ది రోజులు అయిన కూడా బాగా ఫేమస్ అయ్యింది..జనాల్లో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. ఈ నాటి కాలంలో భర్తకు వేరే మహిళకు సంబంధం ఉంటే సాధారణ మహిళ ఎలా దాన్ని తీసుకుంటుంది అనేది ఈ డైలీ సీరియల్ లో చూపిస్తారు..ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. ఎన్ని చేసిన కూడా తులసి జీవితంలో కష్టాలు మాత్రం తీరలేదు.. భర్త, కుటుంబం అంటూ దిగులు చెందుతుంది. మొన్నటి ఎపిసోడ్ లో మాత్రం లాస్య ను పని మనిషి రాములమ్మ ఓ ఆట ఆడుకుంటుంది.. intinti gruha lakshmi;women;shruti;jeevitha rajaseskhar;lasya;prem;ramu;sekhar;sruthi;tara;thulasi;naga aswin;episode;tulasi;husband;woman;fatherఇంటింటి గృహలక్ష్మి.. శృతి జాడ తెలుసుకున్న అశ్విన్.. ప్రేమ్ వెళ్లడంతో..ఇంటింటి గృహలక్ష్మి.. శృతి జాడ తెలుసుకున్న అశ్విన్.. ప్రేమ్ వెళ్లడంతో..intinti gruha lakshmi;women;shruti;jeevitha rajaseskhar;lasya;prem;ramu;sekhar;sruthi;tara;thulasi;naga aswin;episode;tulasi;husband;woman;fatherTue, 01 Dec 2020 02:00:00 GMT మహిళ ఎలా దాన్ని తీసుకుంటుంది అనేది ఈ డైలీ సీరియల్ లో చూపిస్తారు..ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. ఎన్ని చేసిన కూడా తులసి జీవితంలో కష్టాలు మాత్రం తీరలేదు.. భర్త, కుటుంబం అంటూ దిగులు చెందుతుంది. మొన్నటి ఎపిసోడ్ లో మాత్రం లాస్య ను పని మనిషి రాములమ్మ ఓ ఆట ఆడుకుంటుంది..



లాస్య భర్త శేఖర్ డబ్బుల కోసం తనను వేధిస్తూ ఉంటాడు.. అంతేకాదు ఏకంగా ఇంటికే వస్తాడు..అది చూసిన తులసి లాస్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది..నిన్నటి ఎపిసోడ్ లో అశ్విన్ తో శృతి తండ్రి శృతి జాడ తెలియడం లేదని చెప్పి బాధపడతారు..నాకు తెలుసు బాబు నువ్వు నా కూతుర్ని ఎంతగా ప్రేమించావో.. తనకోసం ఎంత కుమిలిపోతున్నావో’ అంటూ కంటతడి పెట్టుకుంటాడు. ఇంతలో అశ్విన్‌కి కాల్ రావడంతో అలా పక్కకు వెళ్తాడు..అప్పుడే వందన శృతి తండ్రిని కలిసి పరామర్శిస్తుంది..వందనని చూసి అనుమానంగా చూస్తాడు అశ్విన్. దాంతో వందన అశ్విన్‌కి భయపడుతూ.. ‘సరే అంకుల్ జాగ్రత్తగా ఉండండి. అంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది..



ఇకపోతే వందనని భయపెట్టడం తో శృతి ఎక్కడుందో నిజాన్ని చెప్పేస్తుంది.. ఆ తర్వాత అశ్విన్ శృతి ఉన్న ఇంటికి వెళ్ళిపోతాడు ...ఆ విషయాన్ని గమనించిన శృతి, ప్రేమ్ లు తాళం వేసి , ఇంటి ఓనర్ కు అపద్దం చెప్పమని అంటారు. దాంతో అతని ఇల్లు ఖాళీ చేసినట్లు చెబుతారు.అశ్విన్ నిరుత్సాహంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దాంతో సృతి ఊపిరి పీల్చుకుంటుంది. ప్రేమ్‌కి థాంక్స్ చెబుతుంది. మొత్తానికి ప్రేమ్ ఇంటికి వెళ్లేదాకా తులసి మెలుకువగానే ఉంటుంది.. ఇంట్లో తులసి ఏదో చెప్పి మ్యానేజ్ చేస్తాడు.. అలా ఆ ఎపిసోడ్ ముగిస్తుంది.. ఈరోజు ఏం జరగబోతుందో చూడాలి..






ఆ మాజీ స్పీకర్‌కు బాబు న్యాయం చేయరా?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>