Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh4796f5d3-e72b-4218-8071-f6d5a325d6c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh4796f5d3-e72b-4218-8071-f6d5a325d6c0-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటివరకు ఒక సాదాసీదా హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ మహానటి అనే సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది అనే విషయం తెలిసిందే. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించిన కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని నేటితరంలో మహానటి అంటే కీర్తి సురేష్ అనే విధంగా ఆ సినిమాలోని పాత్రలతో ప్రభావితం చేసింది కీర్తి సురేష్ ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కీర్తి సురేషkeerthi;nithin;suresh;keerthi suresh;kirti;savitri;cinema;media;hero;heroine;yuva;mahanati;nithin reddy;dubai;savithri 1నాకు గుణపాఠం చెప్పాడు.. తప్పక పగ తీర్చుకుంటా : కీర్తి సురేష్నాకు గుణపాఠం చెప్పాడు.. తప్పక పగ తీర్చుకుంటా : కీర్తి సురేష్keerthi;nithin;suresh;keerthi suresh;kirti;savitri;cinema;media;hero;heroine;yuva;mahanati;nithin reddy;dubai;savithri 1Tue, 01 Dec 2020 13:20:00 GMTహీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ మహానటి అనే సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది అనే విషయం తెలిసిందే. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించిన కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని నేటితరంలో మహానటి అంటే కీర్తి సురేష్ అనే విధంగా ఆ సినిమాలోని పాత్రలతో ప్రభావితం చేసింది కీర్తి సురేష్ ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కీర్తి సురేష్ కథల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం కీర్తి సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి.



 లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెరకెక్కినప్పటికి కూడా మంచి హిట్ మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది కీర్తి సురేష్. యువ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రంగ్ దే అనే సినిమాలో కీర్తి సురేష్ నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతుంది. కాగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కాస్త విరామం దొరకడంతో... కీర్తి సురేష్ షూటింగ్ సెట్లో నిద్రపోతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 తమకు షూటింగ్ చేస్తూ చెమటలు పడుతుంటే కీర్తిసురేష్ మాత్రం ఎంతో హ్యాపీగా రిలాక్స్ అవుతూ నిద్రపోతుంది అంటూ హీరో నితిన్ ఫోటో ని క్లిక్ మనిపించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోగా ఇటీవలే ఈ ఫోటో పై కీర్తి సురేష్ స్పందించింది. షూటింగ్ సెట్స్ లో ఎప్పుడు నిద్ర పోకూడదు అని ఈ ఫోటోతో గుణపాఠం నేర్చుకున్నాను... తప్పకుండా పగ తీర్చుకుంటా అంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా దుబాయ్ లో దిగిన పలు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే కీర్తిసురేష్.


గ్రేటర్ యుద్ధం : పోలింగ్ కేంద్రాల్లో గులాబిరంగు మాస్కులు..?

గ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?

గ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’

మహేశ్‌ను పట్టుకున్న సితార.. నాన్న నా నుంచి తప్పించుకోలేవంటూ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు

తెలుగు హీరోస్ ఆటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయి..మీరెన్నడు చూడని హీరోల సంతకాలు

గ్రేటర్ యుద్ధం: చిరంజీవి సహా సినీ వర్గం ఓటు ఎటువైపు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>