PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war-great-opportunity-for-it-employees9033ac90-7c9d-4a02-88ce-c165597475a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war-great-opportunity-for-it-employees9033ac90-7c9d-4a02-88ce-c165597475a2-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ విషయంలో ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ ఇంత తక్కువగా నమోదు కావడానికి కారణం ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే కరోనా భయం కారణంగానే చాలామంది పోలింగ్ కి హాజరు కావడం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు చేపట్టిన సరే చాలా మంది మాత్రమే ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి దీని వెనుక ఉన్న కారణం ఏంటి అhyderabad;hyderabad;letterఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?hyderabad;hyderabad;letterTue, 01 Dec 2020 20:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ విషయంలో ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే  పోలింగ్ ఇంత తక్కువగా నమోదు కావడానికి కారణం ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే కరోనా భయం కారణంగానే చాలామంది పోలింగ్ కి హాజరు కావడం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు చేపట్టిన సరే చాలా మంది మాత్రమే ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది.

మరి దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది తెలియదు. అయితే ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రజలను ఆఖరి గంటలో అయినా సరే వచ్చి ఓటు వేయాలని కోరుతున్నది. అయినా సరే చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావటం లేదు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది అర్థం కావడం లేదు. ముందు నుంచి కూడా ఐటీ ఉద్యోగులు ఓటు వేయడానికి ఆసక్తి చూపించే పరిస్థితి ఉండదు. ఐటీ ఉద్యోగుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. అయితే చాలామంది కరోనా భయం కారణంగానే బయటకు రావడం లేదని అంటున్నారు.

అయితే వృద్ధులు పెద్దఎత్తున పోలింగ్ లో పాల్గొనడం జరిగింది. మరి ఎంతో విజ్ఞానం ఐటీ ఉద్యోగులు వచ్చి ఎందుకు ఓటు వేయడం లేదు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలింగ్ నమోదయింది. కొన్ని చోట్ల 50 నుంచి 60 శాతం వరకు పోలింగ్ నమోదు అయిన సరే చాలా వరకు కూడా కీలక ప్రాంతాల్లో ఓటింగ్ నమోదు కాకపోవడంతో చాలావరకు విమర్శలు వస్తున్నాయి. మరి యువత చివరి గంటలో అయినా సరే వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది చూడాలి.


గ్రేటర్ లో అన్ని పార్టీ లు మహిళలకే ప్రాధాన్యం ఎందుకు ఇచ్చినట్లు..?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?

గ్రేటర్ యుద్ధం: పోలింగ్ తగ్గడానికి విశ్లేషకులు చెప్తున్న 15 కారణాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>