PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater89d45a4b-8a5d-4222-8174-d3ddb2fa3053-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater89d45a4b-8a5d-4222-8174-d3ddb2fa3053-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల ప్రధాన అంకం ప్రచారం పూర్తయింది. ఇక పోలింగ్ తేదీ కి రెండు రోజుల సమయమే ఉంది.. ఇప్పటివరకు అన్ని పార్టీ లు ఎంత ప్రచారం చేసినా ఆరోజు ప్రజలు వేసే ఓటు తో గ్రేటర్ భవిష్యత్ ముడిపడి ఉంది. ఇక ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువ ప్రభావం చూపుతారు అనుకున్నా విద్యార్థుల ప్రభావం కూడా గట్టిగానే అనబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ ఎన్నికలకు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగానే విద్యార్థులు కూడా కొన్ని పార్టీ ల తరపున పోటీ చేస్తున్నారు. నేటి యువతే రేపటి భవిత అన్న నానుడి ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల సాక్షిగా రుజువు అవgreater;tara;bharatiya janata party;wife;secunderabad;college;partyఈ గ్రేటర్ ఎన్నికల్లో విధ్యార్థులదే హవా ఎక్కువ ఉందా..?ఈ గ్రేటర్ ఎన్నికల్లో విధ్యార్థులదే హవా ఎక్కువ ఉందా..?greater;tara;bharatiya janata party;wife;secunderabad;college;partyTue, 01 Dec 2020 20:00:00 GMTపార్టీ లు ఎంత ప్రచారం చేసినా ఈ రోజు ప్రజలు వేసే ఓటు తో గ్రేటర్ భవిష్యత్ ముడిపడి ఉంది. ఇక ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువ ప్రభావం చూపుతారు అనుకున్నా విద్యార్థుల ప్రభావం కూడా గట్టిగానే అనబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ ఎన్నికలకు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగానే విద్యార్థులు కూడా కొన్ని పార్టీ ల తరపున పోటీ చేస్తున్నారు. నేటి యువతే రేపటి భవిత అన్న నానుడి ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల సాక్షిగా రుజువు అవుతుంది.

ఐటీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌..ఎంబీఏ పోస్టు గ్రాడ్యుయేట్‌.. బీబీఏ స్టూడెంట్‌, బీకాం.. ఇలా కాలేజీ నుంచి కొందరు నేరుగా గ్రేటర్‌ ఎన్నికల బరిలో దిగారు. మొత్తంగా ఈ గ్రేటర్ లో 21 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ 5, టీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 2, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు.13 మంది కి పార్టీ టికెట్లు ఇవ్వగా 21 మంది పోటీ చేస్తున్నారు.  మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌నగర్‌ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తపస్విని యాదవ్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గం బౌద్దనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ఎన్‌. వరలక్ష్మి, గుండు జ్యోత్స్నప్రియ ఎదురుచూశారు. నామినేషన్‌ కూడా దాఖలు చేసి, బీఫాం కోసం ప్రయత్నించారు. చివరికి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు.

ఏదేమైనా ఈ గ్రేటర్ ఎన్నికల్లో విద్యార్థులు కూడా తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యారు. మరి మహామహులు ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈ విద్యార్థులు ఎంతవరకు ప్రభావం చూపుతారో చూడాలి.. పై చదువులకు ఇతరదేశాల వెళ్లే ఛాన్స్ ఉన్నా వీరు ప్రజాసేవకు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకోవడం ఒక విధంగా గొప్ప పరిణామం..వీరి గెలుపు నగరంలో ఓ సెన్సేషన్ అవుతుందా చూదాం.


గ్రేటర్ లో అన్ని పార్టీ లు మహిళలకే ప్రాధాన్యం ఎందుకు ఇచ్చినట్లు..?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>