MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpgప్రస్తుతానికి రవితేజ సినిమా కెరీర్ అంతా చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే లేదు. చాన్నాళ్ళ క్రితం రాజా ది గ్రేట్ అనే సినిమాతో హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు అందుకున్నాడు. తనకు అచ్చొచ్చిన డైరెక్టర్లతో చేసినా కొత్త డైరెక్టర్లతో చేసినా ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు. రాజా ది గ్రేట్ తర్వాత ఏకంగా నాలుగు సినిమాలు చేసిన రవితేజ ఆ నాలుగు సినిమాలు బోల్తా కొట్టించాడు. ఎట్టకేలకు క్రాక్ అనే సినిమాతో మరలా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.. బలుపు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమాtollywood;ravi;gopichand;ram gopal varma;maruti;raja;ramesh varma;ravi teja;varsha;cinema;director;success;raja the great;uv creations;v;krackఫ్లాపుల్లో ఉన్నా తగ్గట్లే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ను రిజెక్ట్ చేసిన రవితేజఫ్లాపుల్లో ఉన్నా తగ్గట్లే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ను రిజెక్ట్ చేసిన రవితేజtollywood;ravi;gopichand;ram gopal varma;maruti;raja;ramesh varma;ravi teja;varsha;cinema;director;success;raja the great;uv creations;v;krackTue, 01 Dec 2020 15:00:00 GMTరవితేజ సినిమా కెరీర్ అంతా చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే లేదు. చాన్నాళ్ళ క్రితం రాజా ది గ్రేట్ అనే సినిమాతో హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు అందుకున్నాడు. తనకు అచ్చొచ్చిన డైరెక్టర్లతో చేసినా కొత్త డైరెక్టర్లతో చేసినా ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు. రాజా ది గ్రేట్ తర్వాత ఏకంగా నాలుగు సినిమాలు చేసిన రవితేజ ఆ నాలుగు సినిమాలు బోల్తా కొట్టించాడు. ఎట్టకేలకు క్రాక్ అనే సినిమాతో మరలా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.. బలుపు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

 షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు మనోడు మరో సినిమా చేస్తున్నాడు రీసెంట్ గా రాక్షసుడు సినిమా తో హిట్ కొట్టి లైన్ లోకి వచ్చిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఆయన మరి కొందరు దర్శకులు కథలు వింటున్నాడని సమాచారం ఈ క్రమంలో విలక్షణ సినిమాలు చేస్తూ సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి..రవితేజ ని దృష్టిలో పెట్టుకుని ఒక కథ అనుకున్నాడట. ఆ లైన్ చెప్పగానే రవితేజ ఎగ్జిట్ కావడంతో పాటు పూర్తి కథను రెడీ చేసుకుని రమ్మన్నాడు అట.

 మొత్తం మీద చాలా రోజుల పాటు ఆ కథ మీద గడిపిన మారుతి ఫైనల్ గా ఒక వర్షం తీసుకెళ్లి రవితేజ కి వినిపించాడట. అయితే దానికి సంతృప్తి ఇవ్వడానికి రవితేజ మరిన్ని మార్పులు చేర్పులు సూచించాడని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి వేరే సినిమాలు ఏమీ ఒప్పుకోకపోవడంతో మారుతి కూడా రవితేజ చెప్పినట్టే సినిమాకి మార్పులు చేర్పులు చేసే పనిలో పడినట్లు చెబుతున్నారు. మారుతి ఎలా అయినా రవితేజ ఒప్పించి ఈ సినిమా చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడని టాక్. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించాలని చూస్తున్నట్టు చెబుతున్నారు.


నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన జగన్

గ్యాస్ సిలిండర్ వినియోగదారులు అలర్ట్.. భారీగా పెరిగిన ధర..?

గ్రేటర్ యుద్ధం: ఎటు కాకుండా అయిపోయిన బిజెపి...?

గ్రేటర్ పోలింగ్: కూకటపల్లి బెస్ట్

గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ఎన్నికల్లో ఐటి దరిద్రం...?

నటి సుజాత ఇండియన్ కాదు అన్న విషయం మీకు తెలుసా..ఆమె ఏ దేశస్థురాలు

వెన‌క్కి త‌గ్గేది లేదంటున్న రైతులు.. పెరుగుతున్న మ‌ద్ధ‌తు ! నేడు రైతుల‌తో కేంద్రం భేటీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>