BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది అని అంచనా వేసినా సరే ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగడం లేదు. మొదటి రెండు గంటలు కూడా పెద్దగా ఓటింగ్ జరగలేదు. ఇక ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలలో ఎప్పుడు కూడా 46 శాతం పోలింగ్ దాటలేదు. గ్రేటర్ ఎన్నికలపై ఇప్పటి వరకు భారీగా బెట్టింగ్ జరుగుతుంది. బిజెపి, తెరాస మధ్యనే పోటీ ప్రధానంగా ఉండటంతో ఆ రెండు పార్టీల మధ్యనే ఇప్పుడు ఎక్కువగా బెట్టింగ్ జరుగుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కాగా వాళ్ళే ఓటు వేయడానికి ముందుకు రావడం లేదుghmc;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;partyగ్రేటర్ యుద్ధం :గ్రేటర్ పోలింగ్ పెరిగితే ఎవరికి లాభం...?గ్రేటర్ యుద్ధం :గ్రేటర్ పోలింగ్ పెరిగితే ఎవరికి లాభం...?ghmc;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;partyTue, 01 Dec 2020 09:41:45 GMTహైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు  పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది అని అంచనా వేసినా సరే ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగడం లేదు. మొదటి రెండు గంటలు కూడా పెద్దగా ఓటింగ్ జరగలేదు. ఇక ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలలో ఎప్పుడు కూడా 46 శాతం పోలింగ్ దాటలేదు. గ్రేటర్  ఎన్నికలపై ఇప్పటి వరకు భారీగా బెట్టింగ్ జరుగుతుంది. బిజెపి, తెరాస మధ్యనే పోటీ ప్రధానంగా ఉండటంతో ఆ రెండు పార్టీల మధ్యనే ఇప్పుడు ఎక్కువగా బెట్టింగ్ జరుగుతుంది.

గ్రేటర్ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కాగా వాళ్ళే ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ఓటింగ్ పెరిగితే మాత్రం బిజెపికి కలిసి వచ్చే అంశం ఉంది. పాతబస్తీ ప్రాంతాల్లో ఓటింగ్ చాలా తక్కువగా నమోదు అవుతుంది. తెరాస పార్టీ నేతలు కూడా పోలింగ్ పై ఆశలు పెట్టుకున్నారు.


365 దీపాలను వెలిగించిన టాలీవుడ్ యాంగ్ హీరో..!

కేటిఅర్ ఎక్కడ ఓటు వేసారు అంటే...!

గ్రేటర్ యుద్ధం : ఎన్ని బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారో తెలుసా..!?

గ్రేటర్ యుద్దం : ఎన్ని ప్రత్యేకతలో..నేడే పోలింగ్ !!

గ్రేటర్ యుద్ధం : జూబ్లీహిల్స్ లో ఏయే సెలబ్రిటీ ఎక్కడ ఓటు వేస్తారంటే ?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>