NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/nri/auto_videos/joe-biden-america-president-elections-trump-kamalade9b1893-39b6-4d1d-8764-4645c4f30988-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/nri/auto_videos/joe-biden-america-president-elections-trump-kamalade9b1893-39b6-4d1d-8764-4645c4f30988-415x250-IndiaHerald.jpgభారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య చాలా కీలక ఒప్పందాలు ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా సామాజికంగా కూడా రెండు దేశాల మధ్య స్నేహం అనేది చాలా కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత అభివృద్దిలో అమెరికా పాత్ర ఎంత ఉందో అమెరికా అభివ్రుద్దిలో భారత్ పాత్ర అంతకు మించి ఉంది. అమెరికా ఐటి రంగం మొత్తం కూడా మన మీదనే ఆధారపడి ఉంది. అగ్ర సంస్థలు అన్నీ కూడా మన మీదనే ఆధారపడి ఉన్నాయి అనే చెప్పాలి. చాలా వరకు కీలక సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు biden;india;american samoa;cinema;donald trump;allu sneha;mantraఎన్నారైలతో బిడెన్ సమావేశంఎన్నారైలతో బిడెన్ సమావేశంbiden;india;american samoa;cinema;donald trump;allu sneha;mantraTue, 01 Dec 2020 09:10:41 GMTభారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య చాలా కీలక ఒప్పందాలు ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా సామాజికంగా కూడా రెండు దేశాల మధ్య స్నేహం అనేది చాలా కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత అభివృద్దిలో అమెరికా పాత్ర ఎంత ఉందో అమెరికా అభివ్రుద్దిలో భారత్  పాత్ర అంతకు మించి ఉంది. అమెరికా ఐటి రంగం మొత్తం కూడా మన మీదనే ఆధారపడి ఉంది. అగ్ర సంస్థలు అన్నీ కూడా మన మీదనే ఆధారపడి ఉన్నాయి అనే చెప్పాలి.

చాలా వరకు కీలక సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు మన వారి మీదనే ఆధారపడి ఉన్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వాలు కూడా మన వారి విషయంలో ఎక్కడా వివాదాస్పదంగా ఉండేవి కాదు. కాని ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రం సినిమా మారింది. మన వారిని ఆయన ఇబ్బంది పెట్టాడు. అయితే ఇప్పుడు బిడెన్ మాత్రం వారికి కీలక ప్రాధాన్యత ఇవ్వాలి అని భావిస్తున్నారు. కీలక సంస్థల సీఈఓలతో పాటుగా యాజమాన్యాలతో ఆయన సమావేశం కానున్నారు. మన దేశం వారితో ముందు ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది.

త్వరలోనే ఈ సమావేశం జరగనుంది. ఎన్నారైలకు ఇప్పటికే బిడెన్ కీలక పదవులు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఐటి సలహాదారులు ఇలా  ప్రతీ ఒక్కరరితో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తారు. ఐటి రంగానికి ఇప్పుడు మంచి ప్రాధాన్యత ఉండటం భారత్ నుంచి ఐటి ఉత్పత్తులను అమెరికాకు పెంచే విధంగా చర్యలు చేపట్టే ఆలోచనలో భాగంగా ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే బిడెన్ ఎలా వ్యవహరిస్తారు ఏంటీ అనేది చూడాలి. ఇప్పటికే  కేబినేట్ మంత్రులలో ఎక్కువగా మన వాళ్ళే ఉన్నారు.


గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్‌ లో త్వరగా మొదలైన పోలింగ్

కేటిఅర్ ఎక్కడ ఓటు వేసారు అంటే...!

గ్రేటర్ యుద్ధం : ఎన్ని బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారో తెలుసా..!?

గ్రేటర్ యుద్దం : ఎన్ని ప్రత్యేకతలో..నేడే పోలింగ్ !!

గ్రేటర్ యుద్ధం : జూబ్లీహిల్స్ లో ఏయే సెలబ్రిటీ ఎక్కడ ఓటు వేస్తారంటే ?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>