CrimeGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-news4bfc0a5f-eb94-4da0-9260-20d6efa4767e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-news4bfc0a5f-eb94-4da0-9260-20d6efa4767e-415x250-IndiaHerald.jpgస్వీడన్ లో ఒక తల్లి తన కొడుకును వారి అపార్ట్మెంట్ లోపల 28 సంవత్సరాలుగా బంధించింది. అతను దంతాలు లేకుండా పోషకాహార లోపంతో పూర్తిగా నీరసించి పోయి ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ వ్యక్తి దక్షిణ స్టాక్‌ హోమ్ శివారులోని అపార్ట్‌మెంట్‌ లో "చాలా కాలం నుండి బంధించబడ్డాడు" అని స్థానిక పోలీసులు వెల్లడించారు. 12 ఏళ్ళ వయసులో తల్లి తన కొడుకును పాఠశాల నుండి బయటకు తీసుకు వచ్చింది అని అప్పటి నుంచి అతన్ని అపార్ట్మెంట్ లోపల బంధించి ఉంచినట్లు మీడియా పేర్కొంది. 70 ఏళ్ల వయసులో అతని తల్లిని అcrime;sweden;police;school;media;local language;houseకొడుకుని 30 ఏళ్ళు బంధించిన తల్లి... అసలు ఏం జరిగింది...?కొడుకుని 30 ఏళ్ళు బంధించిన తల్లి... అసలు ఏం జరిగింది...?crime;sweden;police;school;media;local language;houseTue, 01 Dec 2020 22:00:00 GMTస్వీడన్ లో ఒక తల్లి తన కొడుకును వారి అపార్ట్మెంట్ లోపల 28 సంవత్సరాలుగా బంధించింది. అతను దంతాలు లేకుండా పోషకాహార లోపంతో పూర్తిగా నీరసించి పోయి ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ వ్యక్తి దక్షిణ స్టాక్‌ హోమ్ శివారులోని అపార్ట్‌మెంట్‌ లో "చాలా కాలం నుండి బంధించబడ్డాడు" అని  స్థానిక పోలీసులు వెల్లడించారు. 12 ఏళ్ళ వయసులో తల్లి తన కొడుకును పాఠశాల నుండి బయటకు తీసుకు వచ్చింది అని అప్పటి నుంచి అతన్ని అపార్ట్మెంట్ లోపల బంధించి ఉంచినట్లు  మీడియా పేర్కొంది.

70 ఏళ్ల వయసులో అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఒక బంధువు వారి ఇంటికి వెళ్ళగా... 41 ఏళ్ల వ్యక్తిని ఆదివారం కనుగొన్నారు. ఈ వ్యక్తి తన కాళ్ళపై పుండ్లు  పడ్డాయి అని నడవలేకపోయాడు అని పోలీసులు చెప్పారు. అతను కనీసం మాట్లాడలేకపోతున్నాడు అని పేర్కొన్నారు. అతను ఆస్పత్రిలో ఉన్నాడు అని అతని గాయాలు ప్రానంతకం కాదని పోలీసులు వెల్లడించారు. ఈ నేరాలను తల్లి ఖండించినట్లు స్వీడిష్ ప్రాసిక్యూషన్ అథారిటీ తెలిపింది.ఈ కేసుపై ఆసుపత్రి వైద్యులు పోలీసులను అప్రమత్తం చేశారు.

మంగళవారం అపార్ట్ మెంట్ తలుపు మీద ఆధారాలను సేకరించారు. ప్రతీ ఆధారాన్ని కూడా సేకరించాలి అని పోలీసులకు చెప్పారు. అపార్ట్ మెంట్ హనింగే మునిసిపాలిటీలోని హ్యాండెన్ లో ఉంది. ఆ వ్యక్తిని కనుగొన్న గుర్తు తెలియని బంధువు మాట్లాడుతూ, అపార్ట్ మెంట్ కొన్నేళ్లుగా శుభ్రం చేయబడలేదు చెప్పాడు. "మూత్రం, ధూళి ఉంది, ఇది కుళ్ళిన వాసన వస్తుంది అని చెప్పాడు. "నేను షాక్‌ లో ఉన్నాను, నా హృదయం బాధతో నిండిపోయింది అని చెప్పాడు. అయితే ఆమె కొడుకుని ఎందుకు అలా బంధించింది ఏంటీ అనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


గ్రేటర్‌ యుద్ధం: టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై మజ్లిస్‌ నేతల దాడి..!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>