ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralad20e0e1-67f6-4ce8-afb8-4ef5a0e0e7e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralad20e0e1-67f6-4ce8-afb8-4ef5a0e0e7e6-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. డ్రాగన్ అనేది ఒక శక్తివంతమైన జీవి. దీన్ని చైనా వాళ్ళు శక్తివంతమైన దేవునిగా భావిస్తారు. అంతేగాక.. వారి పురాతన చరిత్రలో డ్రాగన్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే చైనా దేశాన్ని డ్రాగన్ దేశం అని అందరూ కొనియాడుతారు. భారీ శరీరం.. నాలుగు కాళ్లు.. రెండు భారీ రెక్కులు.. పొడవైన తోక.. నిప్పులు కక్కే భారీ నోరు.. ఎర్రటి కళ్లు.. భయంకరమైన రూపం డ్రాగన్ సొంతం. దాన్ని చూస్తేనే గుండె జారిపోతుంది. అయితే, దక్షిణాఫ్రికాలోని సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న కొన్ని చేపలనుviral;deva;manu;tara;india;heart;fire;letter;brinjal;fish;vవైరల్ అవుతున్న భయంకరమైన డ్రాగన్ చేపలు....వైరల్ అవుతున్న భయంకరమైన డ్రాగన్ చేపలు....viral;deva;manu;tara;india;heart;fire;letter;brinjal;fish;vTue, 01 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. డ్రాగన్ అనేది ఒక  శక్తివంతమైన జీవి. దీన్ని చైనా వాళ్ళు శక్తివంతమైన దేవునిగా భావిస్తారు. అంతేగాక.. వారి పురాతన  చరిత్రలో  డ్రాగన్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే చైనా దేశాన్ని డ్రాగన్ దేశం అని అందరూ కొనియాడుతారు. భారీ శరీరం.. నాలుగు కాళ్లు.. రెండు భారీ రెక్కులు.. పొడవైన తోక.. నిప్పులు కక్కే భారీ నోరు.. ఎర్రటి కళ్లు.. భయంకరమైన రూపం డ్రాగన్ సొంతం. దాన్ని  చూస్తేనే గుండె జారిపోతుంది. అయితే, దక్షిణాఫ్రికాలోని సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న కొన్ని చేపలను చూస్తే.. తప్పకుండా డ్రాగన్ గుర్తుకొస్తుంది. ఇవి చూసేందుకు చిన్నగానే ఉన్నా.. చూడటానికి అచ్చం డ్రాగన్ లాగా వింతగా ఉన్నాయి.


కేప్ టౌన్‌ సమీపంలో  ఫిష్ హోక్ సముద్ర తీరంలో కనిపించిన ఈ చేపలు.. నీలం, వంకాయ రంగుల్లో ఉన్నాయి. సుమారు 20 పైగా ఇలాంటి చేప పిల్లలు తీరంలో కదులుతూ కనిపించడంతో పర్యాటకులు భయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పరిశోధకులు వాటిని పరిశీలించగా అసలు విషయం తెలిసింది. ఇవి మామూలు  చేపలు కావని, గ్లాకస్ అట్లాంటికస్ అనే  శాస్త్రీయ నామంతో కలిగిన ఈ చేపలను ‘బ్లూ డ్రాగన్ ఫిష్ ’ అంటారని వెల్లడించారు.




చూడ్డానికి చిన్నగా వున్న కాని చాలా ప్రమాదకరమైన చేపలు అట. వీటి రెక్కలకు విషం ఉంటుందట. ఈ విషం మిగతా జంతువుల నుంచి తమను తాము కాపాడుకోవటానికి ఉపయోగపడుతుందట. అయితే వీటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం లేదని పరిశోధకులు వెల్లడించడం జరిగింది....ఇలాంటి మరెన్నో వైరల్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వైరల్ విషయాలు ఇంకెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


గ్రేటర్ లో ఏం జరిగినా సంచలనమే. ఎందుకంటే..?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>