PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా ప్రభావం చూపిస్తుంది ఏంటి అది తెలియక పోయినా ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం కచ్చితంగా 4 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రావటం లేదు. ప్రస్తుతం రీ పోలింగ్ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ రేపు విడుదల చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. రేపు రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.greater-war;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;telugu;tdp;partyగ్రేటర్ యుద్ధం: ఎటు కాకుండా అయిపోయిన బిజెపి...?గ్రేటర్ యుద్ధం: ఎటు కాకుండా అయిపోయిన బిజెపి...?greater-war;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;telugu;tdp;partyTue, 01 Dec 2020 15:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా ప్రభావం చూపిస్తుంది ఏంటి అది తెలియక పోయినా ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం కచ్చితంగా 4 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రావటం లేదు. ప్రస్తుతం రీ పోలింగ్ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ రేపు విడుదల చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. రేపు రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

ఈ మేరకు ప్రకటన కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచే వారితో టిడిపి నేతలు అందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా అనే దానిపై ఇపుడు చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు కొంత మంది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తో చర్చలు జరుపుతున్నారని టాక్. అటూ ఇటూ కాకుండా ఏదైనా ఫలితం వస్తే మాత్రం కచ్చితంగా వాళ్ళు మద్దతిచ్చే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఉన్న కొన్ని అంచనాల ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినవారు తటస్థంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా లేకపోతే బీజేపీ లోకి వెళ్ళినా సరే టీఆర్ఎస్ తో, భారతీయ జనతా పార్టీతో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు అందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అయిన తర్వాత ఆయన పార్టీ నేతలతో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది.


నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన జగన్

గ్యాస్ సిలిండర్ వినియోగదారులు అలర్ట్.. భారీగా పెరిగిన ధర..?

గ్రేటర్ పోలింగ్: కూకటపల్లి బెస్ట్

గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ఎన్నికల్లో ఐటి దరిద్రం...?

నటి సుజాత ఇండియన్ కాదు అన్న విషయం మీకు తెలుసా..ఆమె ఏ దేశస్థురాలు

వెన‌క్కి త‌గ్గేది లేదంటున్న రైతులు.. పెరుగుతున్న మ‌ద్ధ‌తు ! నేడు రైతుల‌తో కేంద్రం భేటీ

బ్రేకింగ్ న్యూస్ : జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ నిషేదం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>