MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-top-10-heros-auto-graphs4795d360-84c2-4a22-9009-277bf79aca3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-top-10-heros-auto-graphs4795d360-84c2-4a22-9009-277bf79aca3e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోస్ ఆటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయో తెలుసా..అయితే ఇక్కడ చూడండి. చిరంజీవి నుండి మహేష్ బాబు వరకు, అల్లు అర్జున్ నుండి ఉదయ్ కిరణ్ వరకు అందరి సంతకాలను సేకరించి మీ కోసం అందిస్తున్నాం.మీ దగ్గర ఇంకా ఎవరైనా తెలుగు హీరోల సంతకాలు ఉంటె నాకు కామెంట్స్ లో తెలపండిtollywood heros signatures;auto;pawan;chiranjeevi;mahesh;prabhas;venkatesh;balakrishna;nagarjuna akkineni;kalyan;kiran;prince;rajani;uday kiran;korea, south;korcha;tollywood;rajani kanth;letter;arjun 1;sara shrawanతెలుగు హీరోస్ ఆటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయి..మీరెన్నడు చూడని హీరోల సంతకాలుతెలుగు హీరోస్ ఆటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయి..మీరెన్నడు చూడని హీరోల సంతకాలుtollywood heros signatures;auto;pawan;chiranjeevi;mahesh;prabhas;venkatesh;balakrishna;nagarjuna akkineni;kalyan;kiran;prince;rajani;uday kiran;korea, south;korcha;tollywood;rajani kanth;letter;arjun 1;sara shrawanTue, 01 Dec 2020 12:11:00 GMT
మొదటగా ఇప్పుడు మన మధ్య లేని ఉదయ్ కిరణ్..ఈయన ఇక ఎప్పటికి, ఎవరికీ ఆటో గ్రాఫ్ ఇవ్వలేరు కాబట్టి ఇది చాల మధురమైన జ్ఞాపకం అభిమానులకి.


 ఇక సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ సంతకం చేస్తే ఎలా ఉంటుందో చూడండి

టాలీవుడ్ రారాజు ప్రభాస్ సంతకం ఎంత పెద్దదిగా ఉందో తెలుసా
హ్యాండ్సమ్ హంక్ ప్రిన్స్ మహేష్ బాబు సంతకం వెరీ స్పెషల్
మెగాస్టార్ సంతకం చూస్తే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది
బాలయ్య బాబు సంతకం చూస్తే వావ్ అనాల్సిందే

విక్టరీ వెంకీ ఆటోగ్రాఫ్ యమ సూపర్ అండి
మన్మధుడు నాగార్జున ఏం చేసిన ఎంతో అందంగా ఉంటుంది
పవన్ కళ్యాణ్ సంతకం ఆయనలాగానే కూల్ గా ఉంది

అల్లు అర్జున్ స్టైలిష్ అయన సంతకం లో కూడా కనబడుతుంది

ఇవండీ మన అభిమాన తెలుగు నటుల స్వీట్ ఆటోగ్రాఫ్స్...మీ దగ్గర ఇంకా ఎవరైనా తెలుగు హీరోల సంతకాలు ఉంటె నాకు కామెంట్స్ లో తెలపండి


కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు

బ్రేకింగ్: గ్రేటర్ లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం

జబర్దస్త్ నుండి బిగ్ బాస్.. అవినాష్ తప్పు చేశాడా..?

టాప్ లెస్ ఫోజుల్లో ‘హార్ట్‌ ఎటాక్’ తెప్పిస్తున్న హీరోయిన్

గ్రేటర్ యుద్ధం : ఓటు హక్కు వినియోగించుకున్న సీపీ మహేష్ భగవత్..?

ఏఐసీసీ బాధ్యతలు రాహులకే

బరువు తగ్గే ఆపరేషన్ల వల్ల లాభమా ! నష్టమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>