EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు వాడివేడిగా మొదలుపెట్టాయి. బడా బడా నాయకులంతా రంగంలోకి దిగి హడావుడి మొదలుపెట్టారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలంతా కూడబలుక్కుని మరి ఎన్నికల ప్రచారానికి దిగిపోయారు. ప్రజలకు ఎన్నో రకాలైన హామీలు ఇచ్చారు . మీరు మాకు ఓటు వేస్తే చాలు ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాదే అన్నట్లుగా ఎన్నో హామీలను పార్టీల నాయకులు ఇచ్చారు. కోట్లాది రూపాయల సొమ్ములు కుమ్మరించి మరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఎక్కడలేని హడావుడి చేశారు. అధికారులు దీనికి తగ్గట్టుగానే భgreter-war , ghmc voters elections;auto;delhi;cinema;media;letterఎడిటోరియల్ : ఈ నగరానికి ఏమైంది ? జనాల నిర్లక్షం ఏంటి ?ఎడిటోరియల్ : ఈ నగరానికి ఏమైంది ? జనాల నిర్లక్షం ఏంటి ?greter-war , ghmc voters elections;auto;delhi;cinema;media;letterTue, 01 Dec 2020 16:00:00 GMTగ్రేటర్ ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు వాడివేడిగా మొదలుపెట్టాయి. బడా బడా నాయకులంతా రంగంలోకి దిగి హడావుడి మొదలుపెట్టారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలంతా కూడబలుక్కుని మరి ఎన్నికల ప్రచారానికి దిగిపోయారు. ప్రజలకు ఎన్నో రకాలైన హామీలు ఇచ్చారు . మీరు మాకు ఓటు వేస్తే చాలు ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాదే అన్నట్లుగా ఎన్నో హామీలను పార్టీల నాయకులు ఇచ్చారు. కోట్లాది రూపాయల సొమ్ములు కుమ్మరించి మరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఎక్కడలేని హడావుడి చేశారు. 



అధికారులు దీనికి తగ్గట్టుగానే భారీ బందోబస్తు తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేశారు. సినిమా హీరోలు సెలబ్రిటీలు , ఎంతోమంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న వీడియో సందేశాలను విడుదల చేశారు. తాము ఓట్లు వేసి మరి సినిమా హీరోలు, సెలబ్రిటీలు ఎంతోమంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న వీడియో సందేశాలను విడుదల చేశారు.  తాము ఓట్లు వేసి మరి , వాటిని సోషల్ మీడియా ద్వారా బయట పెట్టి అందరూ ఓటింగ్ లో పాల్గొనాలని సందేశం ఇచ్చారు. అయినా ఎక్కడా పెద్దగా పోలింగ్ కు జనం వస్తున్నట్టుగా , పోలింగ్ జరుగుతున్నట్టుగా కనిపించడం లేదు. సమయం నాలుగు దాటినా, ఓటింగ్ శాతం అంతంత మాత్రంగా ఉండడంతో,  గత గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ శాతంకు అయినా చేరుకుంటుందా అనేది అనుమానంగా మారింది. 



వృద్ధులు, వికలాంగులు వంటి వారు ఉత్సాహంగా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినా, యువత ఉద్యోగస్తుల్లో ఎక్కువ నిర్లక్ష్యం కనిపించింది.  ముఖ్యంగా ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా తెలియడం లేదు . ఓటింగ్ శాతం ఎక్కువగా పెరిగితే బీజేపీకి అవకాశం ఉంటుందని ముందుగా అందరూ అంచనా వేయగా, ఇప్పుడు మందకొడిగా సాగుతున్న పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందో అనేది అందరూ టెన్షన్ పడుకున్నారు.



పాపం ..బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన యేళ్ళ తరబడి ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు

ఒకరితో పెళ్లి.. మరొకరితో విహారం... ఆమె నా పెళ్లాం ఎవరికీ చెప్పొద్దని కోరిందన్న భర్త

కేసీఆర్ ఢిల్లీ వెళ్తారా...?

స్మిత్ కు ఆ వీక్నెస్ వుంది.. భారత బౌలర్లకు ఆ మాత్రం తెలియదా..?

గ్రేటర్ యుద్ధం: తెరాస పార్టీ ఓడిపోతే ఇదే కారణం...?

ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

చిత్రసీమలోనే కాదు.. సమాజ సేవలోనూ సూపర్ స్టార్..! మహేష్ బాబుపై నమ్రత ఎమోషనల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>