MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/interesting-facts-about-sonu-sood-ee342b72-137e-4f56-a18f-68f53093899f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/interesting-facts-about-sonu-sood-ee342b72-137e-4f56-a18f-68f53093899f-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ కావాల్సిన సోనుసూద్ ఎందుకు మిగిలిపోయాడు..సోనుసూద్ గురించి ఆసక్తికర విషయాలు. పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట. 2020లో ప్రతిరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పదాలు ఒకటి కరోనా రెండు సోనూ సూద్. సోషల్ మీడియాలో సోనూ సూద్ పై చర్చ జరగని రోజు లేదు.sonu sood;mahesh;sonu sood;deva;jaaki;jeevitha rajaseskhar;pasupathi;puri jagannadh;vijay;cinema;telugu;rajani kanth;huzur nagar;hollywood;producer;vijay kanth;husband;producer1;hero;service;joseph vijay;yoga;father;pokiri;arundhati;v;shakti;chitramసూపర్ స్టార్ కావాల్సిన సోనుసూద్ ఎందుకు కాలేకపోయాడు..సోను గురించి ఆసక్తికర విషయాలుసూపర్ స్టార్ కావాల్సిన సోనుసూద్ ఎందుకు కాలేకపోయాడు..సోను గురించి ఆసక్తికర విషయాలుsonu sood;mahesh;sonu sood;deva;jaaki;jeevitha rajaseskhar;pasupathi;puri jagannadh;vijay;cinema;telugu;rajani kanth;huzur nagar;hollywood;producer;vijay kanth;husband;producer1;hero;service;joseph vijay;yoga;father;pokiri;arundhati;v;shakti;chitramTue, 01 Dec 2020 19:00:00 GMTసోను సూద్ గురించి వింటున్నాం కానీ లేకపోతే చాల మంది నటుల లాగానే అయన కూడా మిగిలిపోయేవారు. ఇప్పటి వరకు సోను సూద్ గురించి చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి రాలేదు. ఇప్పుడు మాత్రం సోను సూద్ ట్రేండింగ్ హీరో. కొంత మంది ఆయనను దేవుడిలా కొలుస్తున్నారు. లాక్ డౌన్ ఆయనను ఆకాశానికి ఎత్తేలా చేసింది. సోను సూద్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం

1. వెండితెర ఎంట్రీ :  తన డెబ్యూ సినిమా కోసం సోను సూద్ ఏకంగా గుండు కొట్టించుకున్నాడు. విజయ్ కాంత్ హీరోగా నటించిన  కల్లాజగార్ చిత్రంలో విలన్ గా నడిచాడు.

2. ఫస్ట్ తెలుగు మూవీ : హాండ్స్ అప్ అనే సినిమాలో మొదటి సారి తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో సైతం నెగటివ్ పాత్రలో నటించాడు.
3. అతడు, సూపర్ చిత్రాలు కీలకం: ఈ రెండు సినిమాలో 2005 లోనే విడుదల అయ్యి సోను సూద్ కెరీర్ ని మలుపు తిప్పాయి.
4. అరుంధతిలో పశుపతి: అరుంధతి మూవీ లో పశుపతి పాత్రలో విలన్ గా నటించాడు. అది ఘన విజయం అందుకోవడం తో  తెలుగు అయన స్థానం సుస్థిరం అయ్యింది.
5. హాలీవుడ్ ఎంట్రీ : లెజెండరీ నటుడు జాకీ చాన్ తో కాంబినేషన్ లో జువాన్జాంగ్ అనే సినిమాలో నటించాడు.
6.నో మందు, నో ధూమపానం: ఆరోగ్యం పై అమితమైన శ్రద్ధ చూపించే సోను సూద్ మందు, ధూమపానం జోలికి వెళ్ళడు. శాకాహారం మాత్రమే తింటాడు.
7. నిర్మాత గా మారి : ఒక్క నటుడిగానే కాదు సోను సూద్ నిర్మాత గా మరి తండ్రి పేరు పై శక్తి నగర్ అనే నిర్మాణ సంస్థ స్థాపించాడు.  ఇక ఇప్పటికే కుంగ్ ఫు యోగా, తుటక్ తుటక్ టుటియా వంటి సీనియాలకు ప్రొడ్యూస్ చేసాడు.  
8. సింధు బయోపిక్:  అతి త్వరలో బ్యాట్మింటన్ స్తర్ సింధు బయోపిక్ ని తెరకెక్కించబోతున్నాడు సోను సూద్. ఇందుకు సంబందించిన హక్కులను 2017లోనే తీసుకున్నాడు.
9. జూహు హోటల్ కరోనా సిబ్బంది కోసం: ముంబైలోనే తన కాస్టలీ హోటల్ ను  కరోనా రోగులకు సేవ చేస్తున్న వైద్య సిబ్బంది కోసం సోను సూద్ ఇచ్చాడు.
10. పోకిరిలో హీరోగా: నిజానికి మహేష్ బాబు కెరీర్ లో పోకిరి ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమాను పూరి మొదట సోను సూద్ ని పెట్టి తీయాలనుకున్నాడట. ఒక వేల ఈ సినిమా లో సోను నటించి ఉంటె ఈ రోజు అయన స్టార్ హీరో అయ్యేవారేమో.

ఇవండీ సోను సూద్ జీవితంలో ఎవ్వరికి తెలియని ఆసక్తికర విషయాలు


సౌత్ బ్యూటీస్ తమ పవరేంటో చూపిస్తున్నారు..!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>