Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinashf9593e1c-9baf-4c80-b67b-76a23aabe743-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinashf9593e1c-9baf-4c80-b67b-76a23aabe743-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో 13వ వారం వచ్చేసింది. ప్రస్తుతం హౌజ్ లో సూపర్ సెవన్ ఉండగా వారిలో ఎవరు టాప్ 5, టాప్ 3 ఉంటారు ఫైనల్ విజేత అవుతారన్నది చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. సోషల్ మీడియాలో అభిజిత్ విన్నర్ అని తేల్చేసి చెబుతున్నా మిగతా కంటెస్టంట్స్ కూడా హౌజ్ లో టఫ్ ఫైట్ ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా విజేతగా నిలిచే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. biggboss-ticket-to-finale;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;episode;winner;winner1టికెట్ టు ఫైనల్ రేసులో వెనకపడ్డ ఆ ముగ్గురు..!టికెట్ టు ఫైనల్ రేసులో వెనకపడ్డ ఆ ముగ్గురు..!biggboss-ticket-to-finale;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;episode;winner;winner1Tue, 01 Dec 2020 11:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో 13వ వారం వచ్చేసింది. ప్రస్తుతం హౌజ్ లో సూపర్ సెవన్ ఉండగా వారిలో ఎవరు టాప్ 5, టాప్ 3 ఉంటారు ఫైనల్ విజేత అవుతారన్నది చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. సోషల్ మీడియాలో అభిజిత్ విన్నర్ అని తేల్చేసి చెబుతున్నా మిగతా కంటెస్టంట్స్ కూడా హౌజ్ లో టఫ్ ఫైట్ ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా విజేతగా నిలిచే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక మంగళవారం ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఇస్తున్నాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో గెలిచిన వారు డైరెక్ట్ గా ఫైనల్స్ కు చేరుకుంటారు. అసలైన ఆట ఇదే అని చెప్పొచ్చు. అయితే హౌజ్ లో ఉన్న ఐదుగురు కంటెస్టంట్స్ లో టికెట్ టు ఫినాలే రేసులో మొదటి రౌండ్ లో నలుగురు హౌజ్ మేట్స్ టాస్క్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. అభిజిత్, హారిక, అఖిల్, సోహెల్ ఈ టాస్క్ లో తర్వాత రౌండ్ కు ఫార్వాడ్ అయినట్టు తెలుస్తుంది. అరియానా, అవినాష్, మోనాల్ మొదటి రౌండ్ లోనే వెనుదిరిగారని తెలుస్తుంది.

అయితే టికెట్ టు ఫినాలే గెలిచేది ఒకరే కాని ఆ ఒక్కరు ఎవరన్నది మాత్రం టాస్క్ రిజల్ట్స్ ను బట్టి తెలుస్తుంది. ఇక టాస్కుల్లో సరిగా పర్ఫాం చేయడని అభిజిత్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ టాస్క్ లో అభిజిత్ విన్ అయ్యి తను ఫిజికల్ టాస్కులు కూడా ఆడుతాడని ప్రూవ్ చేసుకుంటే బెటర్ అని అంటున్నారు.                                                                




జేసీ దివాకర్రెడ్డికి భారీ జరిమానా

గ్రేటర్ యుద్ధం: ‘‘నిర్భయంగా ఓటేయండి.. మరోసారి గెలిపించండి..’’

సమంతే తల బాదుకుంటుంటే.. ఆమె బాటలో నడుస్తుందట !

గ్రేటర్ యుద్ధం: బయటకు రాని సెటిలర్లు.. అభ్యర్థుల్లో గుబులు..

ఆఖరి రోజు అగ్రనేతల హల్చల్.. విజయం ఎవరికీ దక్కేనో..?

గ్రేటర్ యుద్ధం : పలుచోట్ల బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ..?

గ్రేటర్ యుద్దం: ఓటు వేసి సైలెంట్ గా వెళ్ళిన చిరు..అందుకేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>