Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgభారత్ చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. భారత్ రెచ్చగొట్టే విధంగా చైనా ను ఎన్నో రకాలుగా సరిహద్దుల్లో ప్రయత్నం చేస్తోంది. అయితే భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల్లోకి అమెరికా కూడా ఇన్వాల్వ్ అయింది అన్న విషయం తెలిసిందే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో చైనా పై ఆధిపత్యం సంపాదించేందుకు భారత్ తరఫున మాట్లాడేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించారు. ఇక ఇప్పుడు జో బైడెన్ వచ్చిన తర్వాత చైనాకు ఫేవర్ గా ఉంటారు అని అనుకున్నారు అmodi;india;american samoa;donald trumpలఢక్ లో చైనా ఓవర్ యాక్షన్.. అమెరికా తీవ్ర ఆగ్రహం..?లఢక్ లో చైనా ఓవర్ యాక్షన్.. అమెరికా తీవ్ర ఆగ్రహం..?modi;india;american samoa;donald trumpTue, 01 Dec 2020 02:00:00 GMTభారత్ చైనా సరిహద్దు ల్లో  ప్రస్తుతం పరిస్థితులు మరింత ఉద్రిక్తం గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే.  భారత్ రెచ్చగొట్టే విధంగా చైనా ను ఎన్నో రకాలు గా సరిహద్దుల్లో  ప్రయత్నం చేస్తోంది. అయితే భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితు ల్లోకి అమెరికా కూడా ఇన్వాల్వ్   అయింది అన్న విషయం తెలిసిందే అమెరికా అధ్యక్షుడి గా ట్రంప్  ఉన్న సమయంలో చైనా పై ఆధిపత్యం సంపాదించేందుకు భారత్ తరఫున మాట్లాడేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించారు. ఇక ఇప్పుడు జో బైడెన్  వచ్చిన తర్వాత చైనా కు ఫేవర్ గా ఉంటారు అని అనుకున్నారు అందరు.



 కానీ బైడెన్ వచ్చిన తర్వాత కూడా  ఎక్కడా పరిస్థితి లో మాత్రం మార్పు రాలేదు. అంతే కాకుండా అమెరికా లో  ఈ మధ్య కాలంలో బయట పడిన కొన్ని రకాల పరిణామాలు కూడా చైనాపై ప్రస్తుతం అమెరికన్లకు తీవ్రస్థాయిలో వ్యతిరేక తీసుకొచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే లడఖ్లో చైనా నిర్మాణాలు చేపడుతున్నటువంటి వ్యవహారంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దులో చైనా నిర్మాణాలపై శాటిలైట్ చిత్రాలు కూడా బయట పడిన నేపథ్యంలో.. భారత సంతతికి చెందినటువంటి అమెరికా చట్టసభ సభల్లో  చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.




 సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్టు వస్తున్న వార్తలు నిజమైతే.. వాస్తవాలను మారుస్తూ చైనా సైన్యం భారత్ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో అమెరికా అంగీకరించదని.. రానున్న రోజుల్లో దీని పర్యవసానమే చైనా తప్పక వస్తుంది అంటూ అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇలా భారత్ నుంచి చైనా స్వాధీనం చేసుకున్న విభాగాలలో శాశ్వత నిర్మాణాలు చేస్తూ ఉండటాన్ని  తప్పుబట్టిన అమెరికా రానున్న రోజుల్లో చైనా పర్యవసానాన్ని అనుభవించక తప్పదు అంటూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చింది.


ఆ మాజీ స్పీకర్‌కు బాబు న్యాయం చేయరా?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>