EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telangana-pg-exams29b65e80-8af1-4d9b-b1f7-4c5c08fc4a93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telangana-pg-exams29b65e80-8af1-4d9b-b1f7-4c5c08fc4a93-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో విద్యార్థుల కొత్త సంవత్సరం కు కావలసిన అకాడమిక్ క్యాలెండర్ ను కూడా రూపొందించారు. అయితే 2021 ఏడాదిలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. అందు కోసం ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇప్పటికే పలు పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం తరగతులను కూడా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ లో ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలను ప్రారంభించనున్నారు.. telangana pg exams;hyderabad;telangana;university;diploma;minister;applicationరేపటి నుంచి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం..రేపటి నుంచి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం..telangana pg exams;hyderabad;telangana;university;diploma;minister;applicationTue, 01 Dec 2020 18:00:00 GMTతెలంగాణ లో విద్యార్థుల కొత్త సంవత్సరం కు కావలసిన అకాడమిక్ క్యాలెండర్ ను కూడా రూపొందించారు. అయితే 2021 ఏడాదిలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. అందు కోసం ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇప్పటికే పలు పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం తరగతులను కూడా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ లో ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలను ప్రారంభించనున్నారు..



కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏడు యూనివర్సిటీ ల కింద ఉన్న వాటిలో పీజీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగెట్ పరీక్షలు‌ డిసెంబరు 2 నుంచి మొదలుకానున్నాయి. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష కు 85,262 మంది పోటీ పడనున్నారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాదిలో దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.. ముఖ్యంగా ఉత్తర భారతం నుంచి ఏటా 5,000 మంది వరకు దరఖాస్తు చేసేవారు.. ఈ ఏడాది మాత్రం 1000 లోపు అయినట్లు తెలుస్తోంది.



ఈ ఏడాదిలో హైదరాబాద్ లోని ప్రముఖ నగరాలతో పాటుగా, ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తున్నట్లు సమాచారం.. కరోనా వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. పరీక్షల మధ్య 2గంటల వ్యవధి ఉన్నందున ఆ సమయం లో పరీక్షా కేంద్రాలను శానిటైజ్‌ చేస్తారు. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు రావడం మిలిగిన భాషలను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్ష కారణంగా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, జేఎన్టీయూహెచ్‌లోని రెండేళ్ల ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరు అయ్యే వాళ్ళు కరోనా నిబంధనలను కూడా పాటించాలని అధికారులు వెల్లడించారు..


గ్రేటర్ లో ఓటర్లు ఎందుకంత డల్ గా ఉన్నట్లు..?

బీజేపీ తో సంబంధం లేకుండా పవన్ అలా చేస్తున్నాడా..?

సినిమాల్లో నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే

ఆ ఇద్దరు మంత్రులపై చాలా సీరియస్ గా మోడీ

గ్రేటర్ యుద్దం : పార్టీలకు దిమ్మతిరిగే షాక్..అత్యల్ప పోలింగ్ నమోదయ్యే సంకేతాలు..!!

ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

చంద్రబాబుకి నరకంలో కూడా చోటు లేదు: ఆడుకున్న జగన్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>