MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni61cff5bc-cf29-4f49-9ea7-bb717f8a20e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni61cff5bc-cf29-4f49-9ea7-bb717f8a20e9-415x250-IndiaHerald.jpgవెండి తెరపై ఎంతో మంది నటీ, నటుల ప్రేమ కథలను మనం చూస్తూ ఉంటాం.అలా చాలా లవ్ స్టోరీస్ ఆన్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఈ నటీ నటుల ప్రేమ వివాహాలు చేసుకోవడం జరిగింది. అలా తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ, విజయ నిర్మల నుంచి మొదలుకొని ఎన్నో సక్సెస్ ఫుల్ ప్రేమకథలు ఉన్నాయి. నాగార్జున, అమల సహా ఎంతోమంది తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు. ఈ తరంలో సమంత, నాగ చైతన్య ప్రేమకథకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ ఇద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుsamantha akkineni;venkatesh;rana;naga chaitanya;amala akkineni;nagarjuna akkineni;krishna;naga;nageshwara rao akkineni;prema;rana daggubati;sam;samantha;vijaya nirmala;hosta;naga aswin;marriage;love;daggubati venkateswara rao;silver;success;butter;father;chaitanya 1;sam mendesనాగ చైతన్య , సమంత ల పెళ్లికి ఇంట్లో వాళ్లని ఒప్పించింది ఎవరో తెలుసా..??నాగ చైతన్య , సమంత ల పెళ్లికి ఇంట్లో వాళ్లని ఒప్పించింది ఎవరో తెలుసా..??samantha akkineni;venkatesh;rana;naga chaitanya;amala akkineni;nagarjuna akkineni;krishna;naga;nageshwara rao akkineni;prema;rana daggubati;sam;samantha;vijaya nirmala;hosta;naga aswin;marriage;love;daggubati venkateswara rao;silver;success;butter;father;chaitanya 1;sam mendesMon, 30 Nov 2020 15:00:00 GMTవెండి తెరపై ఎంతో మంది నటీ, నటుల ప్రేమ కథలను మనం చూస్తూ ఉంటాం.అలా చాలా లవ్ స్టోరీస్ ఆన్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఈ నటీ నటుల ప్రేమ వివాహాలు చేసుకోవడం జరిగింది. అలా  తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ, విజయ నిర్మల నుంచి మొదలుకొని ఎన్నో సక్సెస్ ఫుల్ ప్రేమకథలు ఉన్నాయి. నాగార్జున, అమల సహా ఎంతోమంది తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు. ఈ తరంలో సమంత, నాగ చైతన్య ప్రేమకథకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ ఇద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వచ్చింది. అయితే సమంత, చైతూ ప్రేమకథలో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి.

వీళ్లు ప్రేమించుకున్నాం అని చెప్పగానే కుటుంబ సభ్యులు ఈజీగా ఏం ఒప్పుకోలేదు. దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే నాగ చైతన్యను పెళ్లాడాలంటే రెండు కుటుంబాలను ఒప్పించాలి. అక్కినేని కుటుంబంతోపాటు దగ్గుబాటి కుటుంబాన్ని కూడా ఒప్పిస్తే కానీ అక్కినేని కోడలు కాలేదు. సమంత అన్నంత పనిచేసి అందర్నీ ఒప్పించి తన ప్రేమను గెలిపించుకుంది. అయితే సమంత ప్రేమ గెలవడానికి ఒకరి హస్తం మాత్రం చాలానే ఉంది. ఆయనెవరో కాదు రానా దగ్గుబాటి. చైతూకు చిన్నప్పటి నుంచి మంచి దోస్త్ రానా. ఇద్దరూ బావా బామ్మర్దులు అయినా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ మాదిరే ఉంటారు.ప్రతీ విషయంలో చైతూకు వెన్నంటే ఉంటాడు రానా.

చివరికి పెళ్లి విషయంలో కూడా రానానే ఉన్నాడు. సమంత, చైతూ ప్రేమించుకున్న విషయం ఇంట్లో చెప్పి ఒప్పించడంలో రానా చాలా కీలక పాత్ర పోషించాడు. ఇదే విషయం సమంత కూడా చెప్పింది. ఈ మధ్యే ఓ షోకు వచ్చిన రానాకు సభాముఖంగా అందరి ముందు థ్యాంక్స్ చెప్పింది. తాను అక్కినేని కుటుంబంలోకి వచ్చానంటే కారణం నువ్వే రానా అంటూ థ్యాంక్స్ చెప్పుకుంది.దాంతో చైతూ, సామ్పెళ్లి జరగడానికి ముఖ్య కారణం మన రాణాయే అని అందరికీ అర్ధం అయ్యింది.దీన్ని బట్టి అక్కినేని ఫ్యామిలీతో.. దగ్గుబాటి రానా కి ఎంత మంచి అటాచ్మెంట్ ఉందో ఈ విషయంతో మరోసారి అది నిరూపితం అయ్యిందనే చెప్పాలి...!!


చంద్రబాబుకి షాక్ ఇచ్చిన మార్షల్స్

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’

గ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’

గ్రేటర్ యుద్ధం : ఓటర్ కార్డు లేదా.. అయితే ఇలా చేయండి..?

గ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?

నాయకులు హైదరాబాద్ వదిలి వెళ్ళాలి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>