MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chandra-sekhar3fbc4b3b-6c6d-416d-adf5-d324db9d7588-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chandra-sekhar3fbc4b3b-6c6d-416d-adf5-d324db9d7588-415x250-IndiaHerald.jpgఛత్రపతి సినిమాలో ప్రభాస్ తర్వాత బాగా ఎలివేట్ అయినా క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నటుడు చంద్రశేఖర్ మాత్రమే. ఇతని భార్య పేరు నిలీయ భవాని. ఇక చంద్రశేఖర్ మొదటి సినిమా రాజా మౌళి మొదటి సినిమా ఒక్కటే కావడం విశేషం. అదే స్టూడెంట్ నెంబర్ 1.chandra sekhar;prabhas;nani;ajith kumar;mouli;prema;raja;ram pothineni;rajamouli;sekhar;vijay;tollywood;rrr movie;cinema;telugu;chandra shekhar;bahubali;tamil;marriage;love;wife;saira narasimhareddy;thota chandrasekhar;joseph vijay;chatrapathi;kick;kick 2;ajit pawar;reddy;student no 1;narasimhaఛత్రపతి చంద్ర శేఖర్ భార్య మన అందరికి తెలిసిందా స్టార్ యాక్ట్రెస్..ఎవరో చూడండిఛత్రపతి చంద్ర శేఖర్ భార్య మన అందరికి తెలిసిందా స్టార్ యాక్ట్రెస్..ఎవరో చూడండిchandra sekhar;prabhas;nani;ajith kumar;mouli;prema;raja;ram pothineni;rajamouli;sekhar;vijay;tollywood;rrr movie;cinema;telugu;chandra shekhar;bahubali;tamil;marriage;love;wife;saira narasimhareddy;thota chandrasekhar;joseph vijay;chatrapathi;kick;kick 2;ajit pawar;reddy;student no 1;narasimhaMon, 30 Nov 2020 19:13:31 GMTఛత్రపతి సినిమాలో ప్రభాస్ తర్వాత బాగా ఎలివేట్ అయినా క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నటుడు చంద్రశేఖర్ మాత్రమే. ప్రభాస్ కి స్నేహితుడి పాత్రలో చంద్ర శేఖర్ నటన అద్భుతం అని చెప్పక తప్పదు. రాజమౌళికి ఆస్థాన నటుడిగా స్థిరపడిన చంద్ర శేఖర్ ఎమోషన్స్ పండించడంలో దిట్ట.ఒక్క బాహుబలి చిత్రం మినహా జక్కన్న ప్రతి సినిమాలో చంద్ర శేఖర్ తప్పకుండ ఉంటాడు. బాహుబలిలో మొదట చంద్రశేఖర్ కి పాత్ర ఉందని చెప్పనా కొన్ని కారణాలతో ఆ సీన్స్ తొలగించారట. కానీ ఇప్పుడు rrr సినిమాలో మాత్రం మంచి పాత్రా ఇచ్చాడట ఇచ్చాడట మన దర్శకదీరుడు.

ఇక చంద్రశేఖర్ మొదటి సినిమా రాజా మౌళి మొదటి సినిమా ఒక్కటే కావడం విశేషం. అదే స్టూడెంట్ నెంబర్ 1, ఇద్దరికి అప్పటి నుండి మంచి అండర్ స్టాండింగ్  ఉంది. అప్పటి నుండి నేటి వరకు ఈయన మంచి అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక చంద్ర శేఖర్ వ్యక్తిగత జీవితానికి వస్తే, ఇతని భార్య పేరు నిలీయ భవాని. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో సహాయక పాత్రల్లో నటిస్తుంది. కిక్ 2 , సైరా నరసింహ రెడ్డి, నాని జెంటిల్ మ్యాన్, రామ్ పండగ చేసుకో వంటి అనేక సినిమాలో నటించింది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్ లోను స్టార్ హీరోస్ అయినా విజయ్, అజిత్ ల చిత్రాల్లో నటించింది. ఇక వెండితెర పైన మాత్రమే కాకుండా బుల్లి తెర పైన సైతం పలు సీరియల్స్ లో నటించింది భవాని. చంద్రశేఖర్ కూడా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈటీవీ సీరియల్ శాంతి నివాసం లో నటించాడు.  వీరిది ప్రేమ వివాహం. సినిమాల్లోకి రాకముందే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ సినిమాల్లోకి వచ్చాక చంద్రశేఖర్ ఉద్యోగం మానేసి సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు చేయడంతో భవానికి, చంద్ర శేఖర్ కి మధ్య గొడవలు జరిగి విడాకులకు దారి తీసింది.

చంద్రశేఖర్ సినిమాలతో బిజీ గా ఉంటున్న సమయంలోనే భవాని సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. చంద్రశేఖర్ కి భవానికి స్టార్ డం విషయంలోను గొడవలు ముదరడంతో విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక ఇప్పటికి మరో పెళ్లి చేసుకోకుండా వీరిద్దరూ సినిమాలే ప్రపంచం గా బ్రతుకుతున్నారు. చంద్ర శేఖర్ భవాని దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా అబ్బాయి క్రికెటర్ గా అవ్వాలనే ప్రయత్నంలో ఉండగా కూతురు మెడిసిన్ చదువుతుంది. ఎప్పటికైనా ఈ దంపతులు కలవని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 


బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?

గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పై కేఏ పాల్ వ్యాఖ్యలు...

గ్రేటర్ యుద్ధం : నరాలు తెగిపోయే టెన్షన్ ?

గ్రేటర్ యుద్ధం : ఐటీ ఉద్యోగులకు చక్కటి అవకాశం..!

గ్రేటర్ యుద్దం : "నేను లైలా అయితే వాళ్ళు నా మజ్నులు "..అసదుద్దీన్ !!

మా తల్లిదండ్రులు మాపై ఎప్పుడూ ఒత్తిడి పెంచలేదు: నాగబాబు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>