PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi50a1790d-5c3d-4793-ab5a-d2b3419d36ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi50a1790d-5c3d-4793-ab5a-d2b3419d36ba-415x250-IndiaHerald.jpgఢిల్లీ లో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతూ ఉండడం ఢిల్లీ లో మూడో వేవ్ రావడం తో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ లో ని ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా టెస్టు రేట్ ను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ లో ని ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా టెస్టులను ఉచితం గా చేస్తున్నాం అని అది అలాగే కొనసాగుతుందని కానీ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిపే కరోనా టెస్టు రేట్ లను 2400 రూపాయల లోపు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పేర్కొన్నారు.delhi;allu aravind;amala akkineni;delhi;apple;maharashtra - mumbai;rajasthan;arvind kejriwal;maharashtra;letter;central government;european union;custard apple;party;coronavirusకరోనా టెస్టు రేటును తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వంకరోనా టెస్టు రేటును తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వంdelhi;allu aravind;amala akkineni;delhi;apple;maharashtra - mumbai;rajasthan;arvind kejriwal;maharashtra;letter;central government;european union;custard apple;party;coronavirusMon, 30 Nov 2020 16:45:21 GMTఢిల్లీ లో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతూ ఉండడం ఢిల్లీ లో మూడో వేవ్ రావడం తో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ లో ని ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా టెస్టు రేట్ ను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ లో ని ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా టెస్టులను ఉచితం గా చేస్తున్నాం అని అది అలాగే కొనసాగుతుందని కానీ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిపే కరోనా టెస్టు రేట్ లను 2400 రూపాయల లోపు  ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పేర్కొన్నారు. 


RT-PCR టెస్టులు నిర్వహించే ప్రైవేట్ హాస్పిటల్ కేవలం 2400 రూపాయల లోపు టెస్ట్ చేయాలని దీనీవల్ల ప్రైవేట్ హాస్పిటల్ లో టెస్ట్ చేయించుకునే వాళ్లకు ఇది ఉపయోగకరంగ ఉంటుందని చెప్పారు.ఈ నిబంధన ను ఈ రోజే అమలు చేస్తున్నట్లు తెలిపారు.icmr నిర్ణయం ప్రకారం మహారాష్ట్ర,రాజస్థాన్,తమిళనాడు మే నెలలో టెస్టు రేట్ ని తగ్గిoచినప్పటికి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ లు ఈ నిబంధనలు పాటించడం లేదు.సుప్రిo కోర్ట్ పరిశీలన ప్రకారం 400 రూపాయల లోపు టెస్ట్ చేయాలని అభ్యర్థిoచిది.


ఒక టెస్టు చేయడానికి కేవలం 200 రూపాయలు మాత్రమే అవుతుందని చెప్పగా చాల రాష్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతలు వాటి ధరను 900 నుండి 2800 వరకు నిర్ణయించాయి.ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మొబైల్ వెహికిల్ టెస్ట్ లాబ్ లను ఏర్పాటు చేశారు.దీంతో ఢిల్లీ లో కరోనా టెస్ట్ కెపాసిటీ 60000 నుండి 100000 కు పెరిగిందని చెప్పారు.ఇప్పటివరకు ఢిల్లీ లో 5 లక్షల అరవై వేల కేసులు వచ్చాయని 9066 మంది చనిపోయారని రెండో రోజు ఐదు వేల కేసుల కంటే తక్కువ వచ్చాయని నిన్న ఆదివారం 4096 కేసులు వచ్చాయని 68 మంది చనిపోయారని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. 


గ్రేటర్ యుద్ధం: ‘‘అడిక్‌మెట్ లో టీఆర్ఎస్ గెలుపు గ్యారెంటీ’’

గ్రేటర్ యుద్ధం: ఆ ఘనత కవితకే.. బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్!

బుడుగు: కరోనా కారణంగా పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..!

TSPSC: HMWS పరీక్ష కీ విడుదల

గ్రేటర్ యుద్ధం: ‘‘టీఆర్ఎస్ గెలుపు తథ్యం’’

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>