PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war929c9c2c-860a-4cd7-8152-4a2eb550b55e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war929c9c2c-860a-4cd7-8152-4a2eb550b55e-415x250-IndiaHerald.jpgజీహెచ్ఎంసీ ఎన్నికలకు ఆదివారం చివరి రోజు కావడంతో ప్రదాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు.టి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహకుడు,ఐ‌టి శాఖ మంత్రి కే‌టి‌ఆర్ గారు ఆదివారం నిర్వహించిన రోడ్ షో లో బి‌జే‌పి నేతల పైన పలు వ్యాఖ్యలు చేశారు.మోడీ గారు హైదరబాద్ రావడం పక్కా రాజకీయంగా పార్టీ ప్రచారం కోసమేనని వ్యాఖ్యానించారుgreater-war;modi;minister;elections;letter;international;partyగ్రేటర్ యుద్దం : మోడి రాక ..పక్క రాజకీయమే..: కే‌టి‌ఆర్ !!గ్రేటర్ యుద్దం : మోడి రాక ..పక్క రాజకీయమే..: కే‌టి‌ఆర్ !!greater-war;modi;minister;elections;letter;international;partyMon, 30 Nov 2020 10:00:00 GMTజీహెచ్ఎంసీ ఎన్నికలకు ఆదివారం చివరి రోజు కావడంతో ప్రదాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు.టి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహకుడు,ఐ‌టి శాఖ మంత్రి కే‌టి‌ఆర్ గారు ఆదివారం నిర్వహించిన రోడ్ షో లో బి‌జే‌పి నేతల పైన పలు వ్యాఖ్యలు చేశారు.మోడీ గారు హైదరబాద్ రావడం పక్కా రాజకీయంగా పార్టీ ప్రచారం కోసమేనని వ్యాఖ్యానించారు.

కే‌సి‌ఆర్ గారు ఆహ్వానించడానికి వస్తానంటే ఆయన ఎందుకు వద్దన్నాడో సమాధానం చెప్పాలన్నారు.మేము హైదరబాద్ ను ఎలా అభివృద్ది చేస్తామో చెప్పాము.బి‌జే‌పి నేతలు హైదరబాద్ ను ఎలా నాశనం చేస్తారో చెప్పారు.గ్రేటర్ ఎన్నికలను బి‌జే‌పి నేతలు అంతర్జాతీయ ఎన్నికలుగా చేశారని ఎద్దేవా చేశారు.

సర్జికల్ స్ట్రైక్స్ చెయ్యడానికి హైదరబాద్ శత్రు దేశమా ..అని ప్రశించారు.దేశ జనాభాలోని ముస్లింలను విలన్ లుగా ,టెర్రరిస్ట్ లుగా, చూపుతూ బి‌జే‌పి యువతలో విషం నిపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాష్ట్ర,నగర ప్రయోజనాల కోసం కే‌సి‌ఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి టి‌ఆర్‌ఎస్ ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


గ్రేటర్ యుద్ధం : పెట్టుబడులు తరలించుకుపోయే పన్నాగమే ఇది..

గ్రేటర్ యుద్ధం : ఇలా చేశారో జైలే ? వారంతా నగరాన్ని వీడల్సిందే ! ఎస్ఈసీ కీలక ఆదేశాలు ?

గ్రేటర్ యుద్దం: ప్రచారం ముగిసింది.. సోషల్ మీడియా మీద పడ్డ పార్టీలు..

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>