Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vahadarulu-alert-bandi-seej-chestharucdc100e9-f224-4ab9-ba74-09b9bc4b3cac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vahadarulu-alert-bandi-seej-chestharucdc100e9-f224-4ab9-ba74-09b9bc4b3cac-415x250-IndiaHerald.jpgరోజురోజుకు వాహనదారులు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. రోడ్డు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎంతోమంది వాతావరణ కాలుష్యానికి కారకులు గా మారి పోతూ ఉంటే.. ఎంతో మంది ఎన్నో ప్రమాదాలకు గురై చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్రం సూచించిన విధంగా పొల్యూషన్ చెకప్ చేయించుకోకుండా ఎంతోమంది వాహనాలు నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా జరిగితే జరిమానాలు కట్టేద్దాం లే అన్న విధంగా లైఫ్ తీసుకుంటుtraffic;amala akkineni;department of transportation;central government;pollutionవాహనదారులకు భారీ షాక్.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదా.. ఆర్సీ రద్దవుతుంది..?వాహనదారులకు భారీ షాక్.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదా.. ఆర్సీ రద్దవుతుంది..?traffic;amala akkineni;department of transportation;central government;pollutionMon, 30 Nov 2020 10:00:00 GMTపొల్యూషన్ చెకప్ చేయించుకోకుండా ఎంతోమంది వాహనాలు నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా జరిగితే జరిమానాలు కట్టేద్దాం లే అన్న విధంగా లైఫ్ తీసుకుంటున్నారు.



 ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సరికొత్త నిబంధనలు తెర మీదికి వచ్చి వాహనదారులు అందరూ సరిగ్గా కేంద్ర రవాణా శాఖ సూచించిన విధంగా నిబంధనలన్నీ పాటించి ఓవైపు రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో సరికొత్త నిబంధనలకు తెర మీదికి తెచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి కఠిన  ఆంక్షలను అమలులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది కేంద్ర రవాణా శాఖ. ముఖ్యంగా పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకొని వాహనదారులకు సంబంధించిన ఆర్ సి ని పూర్తిగా రద్దు చేసేందుకు నిర్ణయించింది.



 ప్రస్తుతం కాలుష్య నిబంధనలను ఉల్లంఘించి... నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు ప్రస్తుతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలామంది వాహనదారులు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఉంటారు కానీ ఇకనుంచీ అది కుదరదు వాహనాలకు సర్టిఫికెట్ లేదు అంటే ఇక వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను రద్దు చేస్తుంది రవాణాశాఖ. దీనిని అమలులోకి తెచ్చేందుకు అందరి అభిప్రాయాలు కోరుతూ రవాణా శాఖ ఇటీవల ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యి  మరో రెండు నెలల్లో ఈసరి కొత్త నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తోంది.


గ్రేటర్ యుద్ధం : పెట్టుబడులు తరలించుకుపోయే పన్నాగమే ఇది..

గ్రేటర్ యుద్ధం : ఇలా చేశారో జైలే ? వారంతా నగరాన్ని వీడల్సిందే ! ఎస్ఈసీ కీలక ఆదేశాలు ?

గ్రేటర్ యుద్దం: ప్రచారం ముగిసింది.. సోషల్ మీడియా మీద పడ్డ పార్టీలు..

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>