PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kannababue338c0fa-ff50-424b-afa8-9487e5fa2ee1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kannababue338c0fa-ff50-424b-afa8-9487e5fa2ee1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మృతికి నివాళులు అర్పించారు. అనంతరం సభ వాడీవేడిగా ప్రారంభమైంది. అమరావతి రైతుల విషయం లో చర్చకు పట్టుపట్టారు.kannababu;auto;cbn;jagan;amaravati;andhra pradesh;east;pranab mukherjee;assembly;minister;air;letter;tdpబురద చల్లడం మే బాబు పని మంత్రి కన్నబాబుబురద చల్లడం మే బాబు పని మంత్రి కన్నబాబుkannababu;auto;cbn;jagan;amaravati;andhra pradesh;east;pranab mukherjee;assembly;minister;air;letter;tdpMon, 30 Nov 2020 17:05:53 GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మృతికి నివాళులు అర్పించారు. అనంతరం సభ వాడీవేడిగా ప్రారంభమైంది. అమరావతి రైతుల విషయం లో చర్చకు పట్టుపట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో టీడీపీ సభ్యులను ఒకరోజు బహిష్కరించారు. అనంతరం ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్్నబాబు మాట్లాాడుతూజ జగన్పై బురద జల్లడమే చంద్రబాబు పని అని అన్నారు. ఇవాళ ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు అమరావతి రైతులు తప్ప మిగతా రైతులు కనిపించడంలేదని ఎద్దేవా చేశారు.


సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తుంటే గాలి సర్వేలంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారన్నారు. గతంలో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది. చంద్రబాబేనని అన్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. వరదల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారన్నారు.




గ్రేటర్ యుద్ధం: ‘‘అడిక్‌మెట్ లో టీఆర్ఎస్ గెలుపు గ్యారెంటీ’’

గ్రేటర్ యుద్ధం: ఆ ఘనత కవితకే.. బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్!

బుడుగు: కరోనా కారణంగా పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..!

TSPSC: HMWS పరీక్ష కీ విడుదల

గ్రేటర్ యుద్ధం: ‘‘టీఆర్ఎస్ గెలుపు తథ్యం’’

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>