MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-sukumar-allu-arjun36c8c499-f8bd-48a4-8a52-0b4aa8b4308f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-sukumar-allu-arjun36c8c499-f8bd-48a4-8a52-0b4aa8b4308f-415x250-IndiaHerald.jpgఈ ఏడాది బిగినింగ్ లో అల వైకుంఠపురములో సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. తనకెంతో ఇష్టమైన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలిసారిగా అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతpushpa teaser;allu arjun;kumaar;allu arjun;devi sri prasad;raj;rashmika mandanna;sukumar;apherald;bollywood;tollywood;cinema;ala venkatapuram lo;huzur nagar;january;blockbuster hit;heroine;success;posters;mythri movie makers;arjun 1;nijam;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;mass'పుష్ప'  టీజర్ ముహూర్తం ఫిక్స్ .... ఫ్యాన్స్ రెడీ గా ఉండండి ...??'పుష్ప'  టీజర్ ముహూర్తం ఫిక్స్ .... ఫ్యాన్స్ రెడీ గా ఉండండి ...??pushpa teaser;allu arjun;kumaar;allu arjun;devi sri prasad;raj;rashmika mandanna;sukumar;apherald;bollywood;tollywood;cinema;ala venkatapuram lo;huzur nagar;january;blockbuster hit;heroine;success;posters;mythri movie makers;arjun 1;nijam;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;massMon, 30 Nov 2020 21:06:42 GMTఅల వైకుంఠపురములో సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. తనకెంతో ఇష్టమైన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలిసారిగా అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తోంది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే మాస్ పాత్ర పోషిస్తుండగా ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. కాగా ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని జనవరి ఒకటో తేదీన అనగా 2021వ సంవత్సరం తొలి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఇప్పటికే టీజర్ కు సంబంధించిన వర్క్ పుష్ప యూనిట్ ప్రారంభించిందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా బన్నీ ఫాన్స్ కి సూపర్ న్యూస్ అని చెప్పక తప్పదు....!!


'ఆర్ఆర్ఆర్' కి గట్టి ముహూర్తం పెట్టారుగా .... మొత్తానికి పండగ మొదలు ....?

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?

గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పై కేఏ పాల్ వ్యాఖ్యలు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>