MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhi-avib813087a-cfe3-4bb4-9cf4-9147959cfaab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhi-avib813087a-cfe3-4bb4-9cf4-9147959cfaab-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు జరిగే నామినేషల ప్రక్రియ కూడా హాట్ హాట్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఫినాలేకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఒక్కో కంటెస్టెంట్ కి మధ్య గ్యాప్ పెంచుతూ బిగ్ బాస్ కొత్త ట్విస్టులు ఇస్తున్నారు. సేఫ్ గేం ఆడవద్దు అంటూ చెబుతున్నాడు. దాంతో ఈసారి హౌస్ నుంచి బయటకు పంపించేందుకు ఎవరికి వారు ప్రత్యర్ధులుగా భావించే కంటెస్టెంట్ల మీద నామినేషన్ అస్త్రం ప్రయోగిస్తారు. abhi avi;nagarjuna akkineni;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;houseఈసారి నామినేషన్లలో అభిజిత్, అవినాష్...?ఈసారి నామినేషన్లలో అభిజిత్, అవినాష్...?abhi avi;nagarjuna akkineni;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;houseMon, 30 Nov 2020 11:00:00 GMTబిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు జరిగే నామినేషల ప్రక్రియ కూడా హాట్ హాట్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఫినాలేకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఒక్కో  కంటెస్టెంట్ కి మధ్య గ్యాప్ పెంచుతూ బిగ్ బాస్ కొత్త ట్విస్టులు ఇస్తున్నారు. సేఫ్ గేం ఆడవద్దు అంటూ చెబుతున్నాడు. దాంతో ఈసారి హౌస్ నుంచి బయటకు పంపించేందుకు ఎవరికి వారు ప్రత్యర్ధులుగా భావించే కంటెస్టెంట్ల మీద నామినేషన్ అస్త్రం ప్రయోగిస్తారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో గత వారం గేమ్స్ ఏవీ  సరిగ్గా ఆడలేదని అభిజిత్ ని హోస్ట్ నాగార్జున గట్టిగానే క్లాస్  తీసుకున్నాడు. దాంతో పాటు అభిజిత్ మీద ఫేవరిజం చూపిస్తున్నావు అంటూ దేత్తడి హారికకు కూడా మరో క్లాస్ తీసుకున్నాడు. ఈ పరిణామాలతో ఈ జంట విడిగా ఆడడం గ్యారంటీ. ఇక అభిజిత్ కి ఈసారి నామినేషన్స్ ఎక్కువగా పడే అవకాశం ఉంది.

ఆయన్ని ఆల్రేడీ అఖిల్ టార్గెట్ చేశాడు. మోనాల్ సహా ఇంటి సభ్యుల్లో మెజారిటీ ఆయన్ని నామినేట్ చేస్తూ ఓట్లు వేస్తున్నారని ప్రోమోస్ బట్టి తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే మరోసారి అభిజిత్ ప్రేక్షకుల తీర్పు కోసం వస్తాడు అన్నది ఖాయమని తెలుస్తోంది.

అలాగే 12వ‌ వారం ఎలిమినేట్ అయి తనకున్న ఎవిక్షన్ కార్డ్ తో సేవ్ అయిన అవినాష్ కి ఈసారి నామినేషన్ కన్ ఫర్మ్ అంటున్నారు. అవినాష్ ని మరోసారి నామినేట్ చేసేందుకు ఇంటి సభ్యులు రెడీగా ఉంటారని అంటున్నారు. ఇలా అభిజిత్, అవినాష్  ఇద్దరూ కచ్చితంగా నామినేషన్స్ లో ఉంటారని అంటున్నారు.  మిగిలిన వారిని స్ట్రాటజీగా నామినేట్ చేస్తారా లేదా అన్నది చూడాలి మరి. గతసారి నామినేషన్స్ సందర్భంగా హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి. ఈసారి కూడా అలా జరుగుతుందా అన్నది చూడాలి.మరి.ఏది ఏమైనా బిగ్ బాస్ నామినేషన్ల పర్వం ఈసారి వెరీ ఇంటెరెస్టింగ్ అంటున్నారు.










‘అంధ‌కారం’ మూవీ రివ్యూ

గ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’

గ్రేటర్ యుద్ధం : ఓటర్ కార్డు లేదా.. అయితే ఇలా చేయండి..?

గ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?

నాయకులు హైదరాబాద్ వదిలి వెళ్ళాలి

గ్రేటర్ యుద్దం: టీఆరెఎస్ మహిళ కార్యకర్తల పై దాడులకు దిగిన బీజేపి శ్రేణులు..దారుణం..

గ్రేటర్ యుద్ధం : హైదరాబాదులో నిశ్శబ్ద విప్లవం తప్పదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>