Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsapp54e2e76c-ffeb-4aac-957c-c6b5f14277f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsapp54e2e76c-ffeb-4aac-957c-c6b5f14277f2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే రోజురోజుకూ స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడమే కాదు ఎన్నో ఆన్లైన్ మెసేజింగ్ యాప్ లు కూడా ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షించడానికి ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎన్ని మెసేజింగ్ యాప్ లు తెరమీదికి వచ్చినప్పటికీ ప్రస్తుతం భారత్లో అతి ఎక్కువగా వాడుకలో ఉన్న మెసేజింగ్ యాప్ ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది వాట్సాప్. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చదువుకున్నవారు చదువుకోని వారు అనే తాwhatsapp;chinna;smart phone;whatsappఇతరులకు తెలియకుండా స్టేటస్ చూడండి.. వాట్సాప్ లో మీకు తెలియని కొత్త ఆప్షన్..?ఇతరులకు తెలియకుండా స్టేటస్ చూడండి.. వాట్సాప్ లో మీకు తెలియని కొత్త ఆప్షన్..?whatsapp;chinna;smart phone;whatsappMon, 30 Nov 2020 10:00:00 GMTస్మార్ట్ ఫోన్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే రోజురోజుకూ స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడమే కాదు ఎన్నో ఆన్లైన్ మెసేజింగ్ యాప్ లు  కూడా ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షించడానికి ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎన్ని మెసేజింగ్ యాప్  లు తెరమీదికి వచ్చినప్పటికీ ప్రస్తుతం భారత్లో అతి ఎక్కువగా వాడుకలో ఉన్న మెసేజింగ్ యాప్ ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది వాట్సాప్. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చదువుకున్నవారు చదువుకోని వారు అనే తారతమ్యం లేకుండా అందరూ కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు అనే విషయం తెలిసిందే.  వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు సరికొత్త ఫీచర్లను తెరమీదికి తెస్తూనే ఉంటుంది.



 ఇలా రోజురోజుకు వాట్సాప్ వాడకం అంతకంతకూ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో లో భాగంగా స్టేటస్ అనే సరికొత్త ఫీచర్ను తమ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు తమకు ఇష్టమైన సందేశాన్ని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ స్టేటస్ తమ కాంటాక్ట్ లిస్ట్ లో  ఉన్న అందరికీ కూడా కనిపిస్తుంది. ఇక ఇరవై నాలుగు గంటల తర్వాత ఆటోమేటిక్ గా ఈ స్టేటస్ డిలీట్ అయిపోతుంది.  అయితే ఒక వ్యక్తి ఇతరులకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు వారికి చూసినట్లుగా నోటిఫికేషన్ వస్తుంది అన్న విషయం తెలిసిందే.



 కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే ఇతరులకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ చూసే ఫీచర్ వాట్సాప్ లోనే అందుబాటులో ఉంది కానీ ఇది చాలా మందికి తెలియదు. సాధారణంగా వాట్సాప్ లో బ్లూ టిక్స్ ఆప్షన్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఆప్షన్ ద్వారా ఇతరులు మన మెసేజ్ చూశారా లేదా అన్నది అర్థం అవుతుంది. అయితే ఈ ఆప్షన్ వాట్సాప్ స్టేటస్ కి కూడా పనిచేస్తుంది. మీ మొబైల్ లో ఈ బ్లూ టిక్స్ ఆప్షన్  ఆఫ్ చేశారు అంటే మీరు ఇతరులకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ చూసినప్పటికీ కూడా వారికి మీరు చూసినట్లుగా ఎలాంటి నోటిఫికేషన్ రాదు.


గ్రేటర్ యుద్ధం : పెట్టుబడులు తరలించుకుపోయే పన్నాగమే ఇది..

గ్రేటర్ యుద్ధం : ఇలా చేశారో జైలే ? వారంతా నగరాన్ని వీడల్సిందే ! ఎస్ఈసీ కీలక ఆదేశాలు ?

గ్రేటర్ యుద్దం: ప్రచారం ముగిసింది.. సోషల్ మీడియా మీద పడ్డ పార్టీలు..

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>