Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc8578e626-7df2-44df-baa2-365bbd5feed3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc8578e626-7df2-44df-baa2-365bbd5feed3-415x250-IndiaHerald.jpgజిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిన్నటి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులందరూ తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు అనే విషయం తెలిసిందే. అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అన్న దానిపై ఎన్నో హామీల వర్షం కురిపించారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది అన్న విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకొని మరోసారి విజయ ఢంకా మోగించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దుబ్బాక లో మాదిరిగానే జిహెచ్ఎంసి ఎన్నికల్greater-war;view;prasanna;varsha;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;police;partyగ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?గ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?greater-war;view;prasanna;varsha;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;police;partyMon, 30 Nov 2020 11:10:00 GMTబీజేపీ టీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది అన్న విషయం తెలిసిందే.  జిహెచ్ఎంసి ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకొని మరోసారి విజయ ఢంకా మోగించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దుబ్బాక లో మాదిరిగానే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుని  టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని అటు బిజెపి కూడా ప్రయత్నాలు చేసింది.



 ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు అన్ని డివిజన్లలో కూడా ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక నిన్న జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ  నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా వాతావరణం హాట్హాట్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఓటర్లకు డబ్బులు పంచి  ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ప్రస్తుతం ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు.  అంతేకాకుండా ఆయా పార్టీల అభ్యర్థులు కూడా.. తమ ప్రత్యర్ధులు ఓటర్లను ప్రలోభాలకు చేసేందుకు డబ్బులు పంచె ఆస్కారం ఉన్న నేపథ్యంలో నిఘా ఏర్పాటు చేశారు.



 ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా డబ్బులు పంచుతున్న అధికార పార్టీ నేతలకు మద్దతు పలుకుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. గుడిమల్కాపూర్ మైలార్ దేవ్ పల్లి అడిక్మెట్ మన్సూరాబాద్ లో డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు బండి సంజయ్. ఎన్నికల కమిషన్ పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.


‘అంధ‌కారం’ మూవీ రివ్యూ

గ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’

గ్రేటర్ యుద్ధం : ఓటర్ కార్డు లేదా.. అయితే ఇలా చేయండి..?

నాయకులు హైదరాబాద్ వదిలి వెళ్ళాలి

ఈసారి నామినేషన్లలో అభిజిత్, అవినాష్...?

గ్రేటర్ యుద్దం: టీఆరెఎస్ మహిళ కార్యకర్తల పై దాడులకు దిగిన బీజేపి శ్రేణులు..దారుణం..

గ్రేటర్ యుద్ధం : హైదరాబాదులో నిశ్శబ్ద విప్లవం తప్పదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>