PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rajasingh2be1268e-c3af-4738-b2f5-68adb8144e6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rajasingh2be1268e-c3af-4738-b2f5-68adb8144e6a-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు జోరుగా తమ ప్రచారాన్ని నిర్వహించాయి..ప్రతి రాజకీయ పార్టీ తమ రాజకీయ ప్రముఖులను హైదరాబాద్ కి రప్పించి మరి ప్రచారాన్ని నిర్వహించాయి .. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది.. రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది.. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై పలు వ్యాఖ్యలు చేశారు..rajasingh;raja;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;mla;election;election commission;partyగ్రేటర్ యుద్ధం :తెలంగాణ రాష్ట్ర ఈసీ పై వరుస కామెంట్లతో రెచ్చిపోయిన రాజాసింగ్గ్రేటర్ యుద్ధం :తెలంగాణ రాష్ట్ర ఈసీ పై వరుస కామెంట్లతో రెచ్చిపోయిన రాజాసింగ్rajasingh;raja;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;mla;election;election commission;partyMon, 30 Nov 2020 16:52:00 GMTపార్టీ తమ రాజకీయ ప్రముఖులను హైదరాబాద్ కి రప్పించి మరి ప్రచారాన్ని నిర్వహించాయి .. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది.. రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది.. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై పలు వ్యాఖ్యలు చేశారు..

అందులో  భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ  ప్రభుత్వం చెప్పు చేతల్లో  పని చేస్తుందని ఆరోపణలు చేశారు..
అయితే  గ్రేటర్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీని  అదుపు చేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజాసింగ్ అధికార పార్టీ పై విరుచుకు పడ్డారు .  డబ్బులని పంచుతుంటే  బీజేపీ కార్యకర్తల పై తెరాస నాయకులూ  దాడులు చేశారని ఇలాంటి దాడులు చేయడం అధికార ప్రభుత్వానికి తగదని అన్నారు ..  అలాగే రేపే ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజాసింగ్  బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.. అంతేకాదు సైదాబాద్  లో  టిఆర్ఎస్ నాయకులు గుండా గిరి చేస్తున్నారని అక్కడి సమీపంలోని ఒక కాలనీ లోకి ఓటింగ్ పై  అవగాహన కల్పించడం కోసం వచ్చిన  బీజేపీ అభ్యర్థిపై  టిఆర్ఎస్ నాయకులు దాడి చేశారని కర్రలతో తల పగల కొట్టారని  టిఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేసారు రాజా సింగ్  .. వారిపై తక్షణమే  కఠిన చర్యలు తీసుకోవాలని అని రాష్ట్ర ఎన్నికల సంఘం పై రాజాసింగ్ ఫిర్యాదు చేశారు..

గ్రేటర్ ఎన్నికల  సమరం  ముగిసింది .. రేపే పోలింగ్ కనుక అధికారులు  పోలింగ్ కి సంబందించి అన్ని ఏర్పాట్లు  చేసారు .. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో కట్టుదిట్ట జాగ్రత్త చర్యలతో పోలింగ్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది .. ఇప్పటికే పోలింగ్ అధికారులకు అన్ని ఆదేశాలను ఈసీ పంపించింది .. కరోనా నేపథ్యం లో పోలింగ్  సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఈసీ తెలిపింది ..  


హీరో సురేష్ భార్య మన అందరికి తెలిసిన వ్యక్తే ..ఎవరో చూడండి.

గ్రేటర్ యుద్ధం: ఆ ఘనత కవితకే.. బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్!

బుడుగు: కరోనా కారణంగా పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..!

TSPSC: HMWS పరీక్ష కీ విడుదల

గ్రేటర్ యుద్ధం: ‘‘టీఆర్ఎస్ గెలుపు తథ్యం’’

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>