PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpgజి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల ప్రచారానికి ఆదివారంతో తెర పడింది.ప్రదాన పార్టీల నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారు.ఇక పోలింగ్ సమయం కోసం గంటలు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నారు.అయితే ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశాడు.greater-war;g kishan reddy;media;sunday;chief minister;minister;letter;central government;reddyగ్రేటర్ యుద్దం : నిశ్శబ విప్లవం రాబోతుంది..కిషన్ రెడ్డిగ్రేటర్ యుద్దం : నిశ్శబ విప్లవం రాబోతుంది..కిషన్ రెడ్డిgreater-war;g kishan reddy;media;sunday;chief minister;minister;letter;central government;reddyMon, 30 Nov 2020 09:00:00 GMT జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల ప్రచారానికి ఆదివారంతో తెర పడింది.ప్రదాన పార్టీల నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారు.ఇక పోలింగ్ సమయం కోసం గంటలు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నారు.అయితే ఆదివారం సాయంత్రం రాష్ట్ర బి‌జే‌పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశాడు.

బి‌జే‌పి ఎవ్వరూ ఊహించని విధంగా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని,ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని వ్యాఖ్యానించారు.కే‌సి‌ఆర్ కు ఓటమి భయం పట్టుకుందని,ఎల్‌బి స్టేడియం లో జరిగిన సభలో ఆయన ముఖంలో కళ కనిపించలేదని తెలిపారు.

ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గ్రేటర్ ప్రజలకు సూచించారు.హైదరబాద్ లో గొడవలు,కుట్రలు జరుగుతాయన్న ముఖ్యమంత్రి,డి‌జి‌పి మాటలు నమ్మవద్దని తెలిపారు.హైదరబాద్ ను అభివృద్ది చేసే బాద్యత సంజయ్ దేనని వ్యాఖ్యానించారు.ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.


గ్రేటర్ యుద్ధం: మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టాలని చూస్తున్నారు... మోసపోవద్దు- కేటీఆర్...!

గ్రేటర్ యుద్ధం : ఇలా చేశారో జైలే ? వారంతా నగరాన్ని వీడల్సిందే ! ఎస్ఈసీ కీలక ఆదేశాలు ?

గ్రేటర్ యుద్దం: ప్రచారం ముగిసింది.. సోషల్ మీడియా మీద పడ్డ పార్టీలు..

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>