EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war8b79433c-72ba-45b7-a764-9859256713ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war8b79433c-72ba-45b7-a764-9859256713ce-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగియడంతో రేపు జరగబోయే పోలింగ్ పైన అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తూ, జనం నాడి ఏ విధంగా ఉండబోతోంది అనేది అంచనా వేసుకునే పనిలో అన్ని పార్టీలు ఉన్నాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు జనాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది తెలియక టిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ ఎంఐఎం ఇలా ఎవరికి వారు టెన్షన్ లో మునిగిపోయారు. కోట్లాది రూపాయల సొమ్ము కుమ్మరించి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు విజయం దక్కుతుందా ? తమ పార్టీని జనాలు ఆదరిస్తారా అనే టెన్షన్ పెట్టుకున్నారు. ముఖ్యంగా టిఆర్ఎసgreter- war ghmc elections;auto;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;letter;tdp;party;mantraఎడిటోరియల్ : అందరిలోనూ అదే టెన్షన్ ?ఎడిటోరియల్ : అందరిలోనూ అదే టెన్షన్ ?greter- war ghmc elections;auto;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;letter;tdp;party;mantraMon, 30 Nov 2020 16:00:00 GMTగ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగియడంతో రేపు జరగబోయే పోలింగ్ పైన అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తూ, జనం నాడి ఏ విధంగా ఉండబోతోంది అనేది అంచనా వేసుకునే పనిలో అన్ని పార్టీలు ఉన్నాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు జనాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది తెలియక టిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ ఎంఐఎం ఇలా ఎవరికి వారు టెన్షన్ లో మునిగిపోయారు.  కోట్లాది రూపాయల సొమ్ము కుమ్మరించి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు విజయం దక్కుతుందా ?  తమ పార్టీని జనాలు ఆదరిస్తారా అనే టెన్షన్ పెట్టుకున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, బిజెపి లు  దక్కించుకోబోయేది తామే అంటూ అంతా గొప్పగా చెప్పుకుంటున్నా,  ఏ పార్టీలోనూ ఆ ధీమా కనిపించడం లేదు. 



కొన్ని చోట్ల టిఆర్ఎస్ మరికొన్ని చోట్ల బిజెపి,  కొన్నిచోట్ల టిడిపి ఎంఐఎం కొన్ని కొన్ని ప్రాంతాల్లో పట్టు పెంచుతున్నట్లు గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీలు హోరాహోరీగా ఇక్కడ తలపడుతున్నాయి. గ్రేటర్ పీఠం టిఆర్ఎస్ కు  ప్రతిష్టాత్మకం కావడంతో,  ఆ పార్టీ అగ్ర నాయకులు అందరూ రంగంలోకి దిగిపోయారు. ఎమ్మెల్యేలు ఎంపీలు,  మంత్రులు ఎంపీటీసీలు , జడ్పీటీసీలు అందరూ ఎన్నికల బాధ్యతలు తీసుకుని తమ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా గ్రేటర్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. 



బిజెపి జాతీయ నాయకులను ఎన్నికల ప్రచారంలో కి దింపి గట్టిగానే ప్రచారం చేయించింది. ఇప్పుడు అధికారం దక్కించుకోబోయే పార్టీ వైపే సార్వత్రిక ఎన్నికల ఫలితం కూడా ఉండే అవకాశం ఉండడంతో ఇంతగా ఇక్కడి ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టి  మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయి. 



గ్రేటర్ లో బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతుందా..ఎంఐఎం టార్గెట్..?

గ్రేటర్ యుద్ధం: ఆ ఘనత కవితకే.. బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్!

బుడుగు: కరోనా కారణంగా పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..!

TSPSC: HMWS పరీక్ష కీ విడుదల

గ్రేటర్ యుద్ధం: ‘‘టీఆర్ఎస్ గెలుపు తథ్యం’’

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>