PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warcc8fb606-2665-424e-b976-21fe19e69102-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warcc8fb606-2665-424e-b976-21fe19e69102-415x250-IndiaHerald.jpg15 రోజులుగా సందడిగా సాగిన ప్రచారానికి తెరపడి కీలక అంకానికి తెరలేచింది జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది.మరి కొన్ని గంటల్లో పోలింగ్ మొదలు కానుంది.ప్రదాన పార్టీల నాయకులు ఎవరికివారు గెలుపు పై ధీమతో ఉన్నారుgreater-war;audi;media;minister;letter;election commissionగ్రేటర్ యుద్దం : బి‌జే‌పి ఆడిందంతా పెద్ద డ్రామా..హరీష్ రావుగ్రేటర్ యుద్దం : బి‌జే‌పి ఆడిందంతా పెద్ద డ్రామా..హరీష్ రావుgreater-war;audi;media;minister;letter;election commissionMon, 30 Nov 2020 17:00:00 GMT15 రోజులుగా సందడిగా సాగిన ప్రచారానికి తెరపడి కీలక అంకానికి తెరలేచింది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది.మరి కొన్ని గంటల్లో పోలింగ్ మొదలు కానుంది.ప్రదాన పార్టీల నాయకులు ఎవరికివారు గెలుపు పై ధీమాతో ఉన్నారు.ఈరోజు బి‌జే‌పి కార్యకర్తలు ఈసీ కార్యలయం ముందు చెప్పటిన దర్నపై మంత్రి హరీష్ రావు స్పందించారు.

బి‌జే‌పి వాళ్ళు ఇంతవరకు ఆడింది,ఆడుతున్నది అంతా పెద్ద డ్రామా అని మంత్రి హరీష్ రావు పటాన్ చెరు లో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం బి‌జే‌పి నాయకులు 12 మంది,మోడి గారితో సహ తరలి రావడం విడ్డూరంగా ఉందని అన్నారు.

బి‌జే‌పి వాళ్ళు ఓట్లు వస్తాయన్నా ఆశతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏదో ఎన్నికల ముందు హడావిడి చెయ్యడానికి బి‌జే‌పి వాళ్ళు ఎన్నికల సంఘం కార్యలయం ముందు డ్రామా చేపట్టారన్నారు.ప్రజలు అంతా గమనిస్తున్నారని,ప్రజలు ఎన్నికల్లో బి‌జే‌పి పార్టీకి ఖచ్చితంగా బుద్ది చెప్తారాని వ్యాఖ్యానించారు.


అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్!

గ్రేటర్ యుద్ధం: ఆ ఘనత కవితకే.. బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్!

బుడుగు: కరోనా కారణంగా పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..!

TSPSC: HMWS పరీక్ష కీ విడుదల

గ్రేటర్ యుద్ధం: ‘‘టీఆర్ఎస్ గెలుపు తథ్యం’’

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>