MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/red7b00d433-8c2e-4945-90a5-b9716efd362e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/red7b00d433-8c2e-4945-90a5-b9716efd362e-415x250-IndiaHerald.jpgగత కొన్ని సినిమాలనుండి రామ్ కి పెద్ద గా హిట్స్ రావట్లేదు అయితే పూరి జగన్నాధ్ సినిమా తో రామ్ కం బ్యాక్ చేశాడు.. ఇష్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అటు పూరి, ఇటు రామ్ లు ఇద్దరు సరైన టైం లో హిట్ కొట్టారు.. ఇక పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో సినిమా ఓకే చేయించుకోగా రామ్ తనకు హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల తో ఓ తమిళ రీమేక్ ని చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.. అయితే రెడ్ సినిమా రామ్ కి నిరాశనే మిగిల్చింది.. ఆ సినిమా విడుదల కాకముందే రామ్ పై ఆ సినిమా ప్రభావం చూపెడుతుంది.. red;kranthi;kranti;puri jagannadh;ram pothineni;shankar;tiru;vijay;vijay deverakonda;makar sakranti;cinema;sankranthi;tirupati;tamil;industry;remake;joseph vijay;kishore tirumala;devarakonda;redరామ్ రెడ్ సంక్రాంతి కి ఉందా.. లేదా.. ఎందుకు ఆలస్యం..?రామ్ రెడ్ సంక్రాంతి కి ఉందా.. లేదా.. ఎందుకు ఆలస్యం..?red;kranthi;kranti;puri jagannadh;ram pothineni;shankar;tiru;vijay;vijay deverakonda;makar sakranti;cinema;sankranthi;tirupati;tamil;industry;remake;joseph vijay;kishore tirumala;devarakonda;redMon, 30 Nov 2020 19:30:00 GMTరామ్ కి పెద్ద గా హిట్స్ రావట్లేదు అయితే పూరి జగన్నాధ్ సినిమా తో రామ్ కం బ్యాక్ చేశాడు.. ఇష్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అటు పూరి, ఇటు రామ్ లు ఇద్దరు సరైన టైం లో హిట్ కొట్టారు.. ఇక పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో సినిమా ఓకే చేయించుకోగా రామ్ తనకు హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల తో ఓ తమిళ రీమేక్  ని చేయడానికి  రంగం సిద్ధం చేసుకున్నాడు.. అయితే రెడ్ సినిమా రామ్ కి నిరాశనే మిగిల్చింది.. ఆ సినిమా విడుదల కాకముందే రామ్ పై ఆ సినిమా ప్రభావం చూపెడుతుంది..

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేదు. అసలు రెడ్ సినిమా ను చూస్తుంటే అదోలా ఉంది.. రామ్ అభిమానులు ఈ సినిమా ను ఎలా ఒప్పుకున్నాడని అడుగుతున్నారు.. వరుసగా రెండు సినిమాలు చేసిన కిషోర్ తిరుమల తో మరో స్ట్రైట్ సినిమా చేస్తే బాగుండేది ఇలా రీమేక్ ని నమ్ముకుని ఎందుకు బరిలోకి దిగాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో చాల మల్లగుల్లాలు పడుతున్నారు యూనిట్ సభ్యులు. ఈ సినిమా ను OTT కి ఇవ్వాలా లేదా ధియేటర్స్ ఓపెన్ అయ్యేదాకా ఉండాలా అన్న ఆలోచనలో ఉన్నారు..

ఆమధ్య సంక్రాంతికి రిలీజ్ చేస్తామన్న వార్తలు వచ్చాయి. అయితే ఇపుడు సంక్రాంతికి విడుదల చేసే విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సినిమా విడుదల విషయమై ఇప్పటికే తేదీ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాలు కొన్ని డేట్ ను కూడా ప్రకటించాయి. కాని రెడ్ సినిమాకు మాత్రం ఇంకా తేదీ ప్రకటించలేదు. కనుక సినిమా విడుదల ఉందా లేదా అనే అనుమానాలు అందరిలో కనిపిస్తున్నాయి.


బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?

గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పై కేఏ పాల్ వ్యాఖ్యలు...

గ్రేటర్ యుద్ధం : నరాలు తెగిపోయే టెన్షన్ ?

గ్రేటర్ యుద్ధం : ఐటీ ఉద్యోగులకు చక్కటి అవకాశం..!

గ్రేటర్ యుద్దం : "నేను లైలా అయితే వాళ్ళు నా మజ్నులు "..అసదుద్దీన్ !!

మా తల్లిదండ్రులు మాపై ఎప్పుడూ ఒత్తిడి పెంచలేదు: నాగబాబు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>