MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi48b5ae16-5f5c-4416-9ab8-f4a6ff6ace71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi48b5ae16-5f5c-4416-9ab8-f4a6ff6ace71-415x250-IndiaHerald.jpgసైరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు..కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కి నోచుకుంది.. చిరు కి కూడా కరోనా సోకడంతో కొన్ని రోజులు ఈ సినిమా వాయిదా పడింది. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. తొchiranjeevi;beauty;chiranjeevi;ntr;ram charan teja;kiara advani;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;prasad;ram pothineni;rashmika mandanna;rajamouli;tamannaah bhatia;bollywood;rrr movie;cinema;producer;lord siva;saira narasimhareddy;producer1;heroine;posters;nandamuri taraka rama raoఆచార్య సినిమా విషయంలో చరణ్ పెద్ద రిస్క్ చేస్తున్నాడా..?ఆచార్య సినిమా విషయంలో చరణ్ పెద్ద రిస్క్ చేస్తున్నాడా..?chiranjeevi;beauty;chiranjeevi;ntr;ram charan teja;kiara advani;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;prasad;ram pothineni;rashmika mandanna;rajamouli;tamannaah bhatia;bollywood;rrr movie;cinema;producer;lord siva;saira narasimhareddy;producer1;heroine;posters;nandamuri taraka rama raoMon, 30 Nov 2020 09:00:00 GMTసైరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు..కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కి నోచుకుంది.. చిరు కి కూడా కరోనా సోకడంతో కొన్ని రోజులు ఈ సినిమా వాయిదా పడింది. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు.

 హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా ఆమెకు ఈ మధ్యే వివాహం జరిగింది.. ప్రతుతం హనీ మూన్ లో ఉన్న ఆమె త్వరలో చిత్ర షూటింగ్ లో పాల్గినబోతుంది.. ఇక రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా కి నిర్మాత కాగా ఈ సినిమాలో తాను కూడా ఓ ముఖ్యమైన పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇందులో చరణ్ జోడిగా ఎవరు హీరోయిన్ గా చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది..

 చరణ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అని.. ఇదే క్రమంలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ చివరికి వీరెవరికీ ఆ అవకాశం దక్కలేదని తెలుస్తుంది.. ఓకొత్త అమ్మాయిని చరణ్ సరసన నటింప చేయనున్నారట.. సినిమాలో దాదాపు నలభై నిముషాలు చరణ్ పాత్ర ఉండగా  నెక్స్ట్ వీక్ చరణ్ కి జోడీని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా తో పాటు రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో rrr అనే సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ మరో కథానాయకుడు. 2022 లో ఈ సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


గ్రేటర్ యుద్ధం: మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టాలని చూస్తున్నారు... మోసపోవద్దు- కేటీఆర్...!

గ్రేటర్ యుద్ధం : ఇలా చేశారో జైలే ? వారంతా నగరాన్ని వీడల్సిందే ! ఎస్ఈసీ కీలక ఆదేశాలు ?

గ్రేటర్ యుద్దం: ప్రచారం ముగిసింది.. సోషల్ మీడియా మీద పడ్డ పార్టీలు..

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>