Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/hit24e0510e-b272-4298-90d4-118a20ac017c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/hit24e0510e-b272-4298-90d4-118a20ac017c-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంటాడు. ఈ ఇయర్ మొదట్లో నాని నిర్మాతగా శైలేష్ డైరక్షన్ లో వచ్చిన సినిమా హిట్. ఫలనుమా దాస్ తో పాపులర్ అయిన విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సినిమాకు కొనసాగింపు ఉన్నట్టుగా చివర్లో షాక్ ఇచ్చాడు డైరక్టర్. హిట్ ఫస్ట్ కేస్ అయ్యింది సెకండ్ కేస్ కు రెడీ అవ్వాలని అన్నారు.hit;nani;cinema;huzur nagar;kanna lakshminarayana;thriller;hero;viswak sen;goodachariహిట్ సీక్వల్ హీరో మారుతున్నాడా..?హిట్ సీక్వల్ హీరో మారుతున్నాడా..?hit;nani;cinema;huzur nagar;kanna lakshminarayana;thriller;hero;viswak sen;goodachariMon, 30 Nov 2020 23:07:04 GMTనాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంటాడు. ఈ ఇయర్ మొదట్లో నాని నిర్మాతగా శైలేష్ డైరక్షన్ లో వచ్చిన సినిమా హిట్. ఫలనుమా దాస్ తో పాపులర్ అయిన విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సినిమాకు కొనసాగింపు ఉన్నట్టుగా చివర్లో షాక్ ఇచ్చాడు డైరక్టర్. హిట్ ఫస్ట్ కేస్ అయ్యింది సెకండ్ కేస్ కు రెడీ అవ్వాలని అన్నారు.

అయితే కొన్నాళ్లుగా ఈ సీక్వల్ పై సైలెంట్ గా ఉన్న శైలేష్ ప్రస్తుతం ఈ సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. హిట్ సీక్వల్ షురూ చేస్తున్నారట. అయితే ఈ సీక్వల్ సినిమాలో హీరో మారుతున్నాడని టాక్. విశ్వక్ సేన్ బదులుగా ఈ సీక్వల్ లో అడివి శేష్ నటిస్తాడని అంటున్నారు. ఇలాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన అడివి శేష్ శైలేష్ తో హిట్ 2కి సిద్ధం అవుతున్నాడట.

ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2, మేజర్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత హిట్ 2 ప్లాన్ చేస్తున్నారట. హిట్ ఫస్ట్ కేస్ కన్నా సెకండ్ మూవీ మరింత సస్పెన్స్ తో వస్తుందని అంటున్నారు. స్క్రిప్ట్ బాగా రావడంతో అడివి శేష్ ఈ సినిమాపై తన ఆసక్తి కనబరిచాడని తెలుస్తుంది. అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే ఈ సినిమాలో అడివి శేష్ తో పాటుగా విశ్వక్ సేన్ కూడా ఉంటాడని అంటున్నారు. మరి ఈ విషయంపై త్వరలో క్లారిటీ వస్తుంది.                                              




గ్రేటర్ వార్ : కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్‌ లో గెలుపెవరిదో..!

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>