PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdpdb2abeef-326f-4049-a6de-b17553235fb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdpdb2abeef-326f-4049-a6de-b17553235fb7-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఇప్పుడు పరిణామాలు అన్ని వైసీపీ కి అనుకూలంగా మారిపోయాయి..ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు..ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు.. ఇక ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచtdp;jeevitha rajaseskhar;lakshmi;tiru;jagan;tirupati;chief minister;husband;tdp;ycp;lokesh kanagaraj;party;panabaka lakshmiచంద్రబాబు కి అందరు షాక్ ల మీద షాకులు ఇస్తున్నారా..?చంద్రబాబు కి అందరు షాక్ ల మీద షాకులు ఇస్తున్నారా..?tdp;jeevitha rajaseskhar;lakshmi;tiru;jagan;tirupati;chief minister;husband;tdp;ycp;lokesh kanagaraj;party;panabaka lakshmiMon, 30 Nov 2020 22:30:00 GMTవైసీపీ కి అనుకూలంగా మారిపోయాయి..ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు..ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు.. ఇక ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు..

ఇక ఇదే సమయంలో చంద్రబాబు రాజకీయ జీవితం రోజు రోజు కి దిగజారిపోతుందని చెప్పొచ్చు.. రాష్ట్రానికి వచ్చే ఆలోచన చెయ్యట్లేదు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే కొరికే కానీ అందుకు తగ్గట్లు లోకేష్ ని తీర్చి దిడ్డట్లేదు.. పార్టీ పై పట్టు రోజు రోజు కు కోల్పోతున్నాడు. నేతలు ఎవరు చంద్రబాబు మాట వినట్లేదు.. ఇలాంటి సమయంలో చదన్రాబాబు తిరిగి పార్టీ ని ఎలా గాడిపెట్టాలో ఆలోచిస్తూనే పుణ్యకాలం గడిపేసేలా ఉన్నాడు. ఈలోపు తిరుపతి ఉప ఎన్నిక అయన పెద్ద సమయంగా మారింది.

అక్కడ తాను ఎంపిక చేసిన అభ్యర్థి మొండికేయడంతో అయన కు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. గత రెండు సార్లు పనబాక లక్ష్మి ఇక్కడ ఓడిపోవడంతో తాను ఈసారి ఎన్నికల ఖర్చు పెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పగా పార్టీనే అన్ని ఖర్చులు భరిస్తుంది. అయితే ఫండింగ్ కూడా అంత ఆశాజనకంగా రావడంలేదు. హజంగా డీకే ఆదికేశవులునాయుడు కుటుంబం టీడీపీకి ఫండింగ్ ఇచ్చేది. అయితే ఇటీవల డీకే సత్యప్రభ మరణంతో ఆ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండదలచుకుంది.మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు ఖర్చు కోసం పార్టీవైపు చూస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు సయితం ముఖం చాటేశారట. ఇది టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.


గ్రేటర్ వార్ : కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్‌ లో గెలుపెవరిదో..!

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>