AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/auto/scorpio_scorpio/royal-enfield-vs-tvs-apachea58235ba-47c4-468e-8618-b374636d6b61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/auto/scorpio_scorpio/royal-enfield-vs-tvs-apachea58235ba-47c4-468e-8618-b374636d6b61-415x250-IndiaHerald.jpgబైకులు అంటే యువతకు చాలా ఇష్టం ఎంతగా అంటే మార్కెట్ లోకి వచ్చిన ఏవైనా కూడా కొనాలనుకునే ఆశ అందరికీ ఉంటుంది. అందుకే కొన్ని కంపెనీలు మరో కంపెనీ బైక్ ఫీచర్లతో పోలుస్తూ కొత్త వాటిని రూపొందిస్తారు. ఇకపోతే ఇప్పుడు కూడా రెండు బైకులు పోటీ పడుతున్నాయి. అవెంటంటే.. రాయల్ ఎన్ ఫీల్డ్ vs టీవీఎస్ అపాచి ఈ రెండు బైకు లకు గల ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.. royal enfield vs tvs apache;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;bike;cycle;vegetable marketరాయల్ ఎన్ ఫీల్డ్ vs టీవీఎస్ అపాచికి తేడాలు ఏంటంటే..?రాయల్ ఎన్ ఫీల్డ్ vs టీవీఎస్ అపాచికి తేడాలు ఏంటంటే..?royal enfield vs tvs apache;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;bike;cycle;vegetable marketMon, 30 Nov 2020 04:00:00 GMTమార్కెట్ లోకి వచ్చిన ఏవైనా కూడా కొనాలనుకునే ఆశ అందరికీ ఉంటుంది. అందుకే కొన్ని కంపెనీలు మరో కంపెనీ బైక్ఫీచర్లతో పోలుస్తూ కొత్త వాటిని రూపొందిస్తారు. ఇకపోతే ఇప్పుడు కూడా రెండు బైకులు పోటీ పడుతున్నాయి. అవెంటంటే.. రాయల్ ఎన్ ఫీల్డ్ vs టీవీఎస్ అపాచి ఈ రెండు బైకు లకు గల ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.. 



టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ మోటార్ సైకిల్. 2021 ఎడిషన్ కు చెందిన ఈ బైక్ ధర వచ్చేసి ఎక్స్ షోరూం లో రూ.1.31 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, అప్డేట్లతో అందుబాటు లోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. రైడర్ అసిస్ట్ టెక్నాలజీ దీనికి అదనంగా పొందుపరిచారు. ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే...1.25 లక్షలు కాగా.. డ్యూయల్ ఛానెల్ రూ.1.31 లక్షలుగా ఉంది.



రాయల్ ఎన్ ఫీల్డ్... ఈ బైక్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి..మీటియోర్ 350 మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది సంస్థ. మూడు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. ఫైర్ బాల్, స్టెల్లార్, సూపర్ నోవా అనే మూడు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ షోరూంలో రాయల్ ఎన్ ఫీల్డ్ మీటియోర్ 350 మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.75 లక్షలుగా నిర్దేశించింది.650సీసీ ఇంజిన్ మాదిరి ఉంది. సరికొత్త ఛేసిస్ రిజిడ్ స్టేబుల్ ఆఫరింగ్ ఎన్హాన్సెడ్ హ్యాండ్లింగ్ ఎబిలిటీల తో ఎన్వీహెచ్ లెవల్స్ తో అందుబాటులోకి వచ్చింది.. ఈ బైక్ ప్రత్యేకతలు వేరని చెప్పాలి.. ఈ రెండు బైకులు దాదాపు ఒకటే ధర కావడం తో డిమాండ్ రెండిటికి ఒకటే ఉంటుంది. కానీ యువత రాయల్ ఎన్ ఫీల్డ్ కు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. 









హెరాల్డ్ ఎడిటోరియల్ : కేసీయార్ లో పెరిగిపోతున్న టెన్షన్

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>