MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar3deeb703-c86c-4237-9efb-568c82e74abc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar3deeb703-c86c-4237-9efb-568c82e74abc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుకుమార్..నిజానికి అయన సినిమాలు కూడా ఎంతో ఇంటలెక్చువల్ గా ఉంటాయి.. ఆయన సినిమాలు అర్థం కావాలంటే కొంత తెలివి ఉంటే తప్పా అర్థం కాదని టాలీవుడ్ లో పేరుంది.. అయితే ప్రేక్షకులకు అర్థం అయ్యే కన్ఫ్యూషన్ సబ్జెక్టు చేస్తూ మంచి హిట్ లే కొట్టాడు.. మొదటినుంచి సుకుమార్ సినిమాలో ఈ ఇంటలిజెన్స్ ను ఎప్పుడు మిస్ అవకుండా చూసుకున్నారు.. అందుకే అయన సినిమాల్లో నటించాలని ప్రతి హీరో అనుకున్నాడు.. sukumar;mahesh;kumaar;allu arjun;arya;devi sri prasad;geetha;prasad;raj;rashmika mandanna;sukumar;vikram;tollywood;cinema;sangeetha;tamil;car;director;driver;hero;heroine;inttelligent;mythri movie makers;arjun 1;arya 2;aryaaపుష్ప పై వచ్చిన ఆ పుకారుపై క్లారిటీ ఇచ్చిన టీం..?పుష్ప పై వచ్చిన ఆ పుకారుపై క్లారిటీ ఇచ్చిన టీం..?sukumar;mahesh;kumaar;allu arjun;arya;devi sri prasad;geetha;prasad;raj;rashmika mandanna;sukumar;vikram;tollywood;cinema;sangeetha;tamil;car;director;driver;hero;heroine;inttelligent;mythri movie makers;arjun 1;arya 2;aryaaMon, 30 Nov 2020 06:00:00 GMTటాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుకుమార్..నిజానికి అయన సినిమాలు కూడా ఎంతో ఇంటలెక్చువల్ గా ఉంటాయి.. ఆయన సినిమాలు అర్థం కావాలంటే కొంత తెలివి ఉంటే తప్పా అర్థం కాదని టాలీవుడ్ లో పేరుంది.. అయితే ప్రేక్షకులకు అర్థం అయ్యే కన్ఫ్యూషన్ సబ్జెక్టు చేస్తూ మంచి హిట్ లే కొట్టాడు.. మొదటినుంచి సుకుమార్ సినిమాలో ఈ ఇంటలిజెన్స్ ను ఎప్పుడు మిస్ అవకుండా చూసుకున్నారు.. అందుకే అయన సినిమాల్లో నటించాలని ప్రతి హీరో అనుకున్నాడు..

ఇటీవలే రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్ సబ్జెక్టు చేసి రొటీన్ కి భిన్నంగా సినిమా చేసి హిట్ కొట్టాడు.. ఆ హిట్ తో సుకుమార్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయినా ఆయనకు వెంటనే సినిమా మాత్రం దొరకలేదు. మహేష్ బాబు తో చేస్తాడనుకున్న ఈ సినిమా ఆగిపోయింది.. దాంతో అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ని మొదలుపెట్టాడు..వీరి కాంబో లో గతంలో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ కాగా ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ఇక పుష్ప సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది.. ఈ సినిమా లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో లారీ డ్రైవర్ గా నటిస్తున్నడగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి ఓ గాసిప్ ఇటీవలే తెగ ప్రచారం జరిగింది.. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నది ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎంతో మంది పేర్లు విలన్ పాత్రకు పరిశీలిస్తున్నట్లుగా వచ్చాయి. తాజాగా తమిళ స్టార్ హీరో విక్రమ్ ను పుష్పలోని ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేశారు అంటూ వార్తలు వచ్చాయి. ఆయన వచ్చే ఏడాది ఆరంభంలో నెల రోజుల పాటు పుష్ప చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. ఇది ఒట్టి పుకారు అని తేల్చేసింది నిర్మాణ సంస్థ. మైత్రి మూవీ మేకర్స్ అనఫిషియల్ గా మాట్లాడుతూ ఇప్పటి వరకు పుష్ప కోసం విక్రమ్ తో సంప్రదింపులు జరపలేదు అని చెప్పింది.


కార్తీక పౌర్ణమి రోజు ఏమి చేయాలో తెలుసా...?

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>