Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-priya51aac042-82b9-4524-af47-0130af50be72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-priya51aac042-82b9-4524-af47-0130af50be72-415x250-IndiaHerald.jpgఈటీవీ ప్లస్ లో సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా అనే షో లో యాంకర్ గా చేసిన విష్ణు ప్రియ ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఎన్నో ఈవెంట్లలో కూడా మెరిసి తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయింది. ఇటీవలే చెక్ మేట్ అనే సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కాస్త సాంప్రదాయంగా కనిపించిన ఈ అమ్మడు చెక్ మేట్ అనే సినిమాలో మాత్రం హార్ట్ డోస్ విపరీతంగా పెంచేసింది. సాధారణంగా ఈ మధ్య కాలంలో రొమాంటిక్ డోస్ బాగాపెంచేసి ప్రేక్షకుల ముtollyaood;prasad;raghu;rajendra prasad;shakalaka shankar;shankar;sudigali sudheer;vishnu priya;cinema;heart;cheque;romantic;babu rajendra prasad;chinnikrishnaదర్శకుడు చెప్పాడని బోల్డ్ సీన్స్ చేశా.. కానీ అందరి ముందు : యాంకర్ విష్ణు ప్రియదర్శకుడు చెప్పాడని బోల్డ్ సీన్స్ చేశా.. కానీ అందరి ముందు : యాంకర్ విష్ణు ప్రియtollyaood;prasad;raghu;rajendra prasad;shakalaka shankar;shankar;sudigali sudheer;vishnu priya;cinema;heart;cheque;romantic;babu rajendra prasad;chinnikrishnaMon, 30 Nov 2020 13:14:22 GMTసుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా అనే షో లో యాంకర్ గా చేసిన విష్ణు ప్రియ ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఆ తర్వాత ఎన్నో ఈవెంట్లలో కూడా మెరిసి  తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయింది. ఇటీవలే చెక్ మేట్ అనే సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కాస్త సాంప్రదాయంగా కనిపించిన ఈ అమ్మడు చెక్ మేట్ అనే సినిమాలో మాత్రం హార్ట్ డోస్ విపరీతంగా పెంచేసింది.



 సాధారణంగా ఈ మధ్య కాలంలో రొమాంటిక్ డోస్ బాగాపెంచేసి  ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఎన్నో సినిమాలు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మధ్య కాలంలో అయితే పాత్ర డిమాండ్ చేయాలి కానీ ఎలాంటి  సన్నివేశంలో నటించడానికి అయినా వెనకాడడం లేదు హీరోయిన్లు. ఇక ప్రస్తుతం యాంకర్ విష్ణు ప్రియ కూడా ఇదే దారిలో నడిచింది. మొదటి సినిమాతోనే రొమాంటిక్ డోస్ పెంచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెల్లంపల్లి దర్శకనిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు.


 ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం రఘుబాబు షకలక శంకర్ లాంటి ఎంతో మంది పేరొందిన కమెడీయన్స్  కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది యాంకర్ విష్ణు ప్రియ. ఈ సినిమాలో తాను ఎంతో హాట్ హోల్ చేశా అంటూ చెప్పుకొచ్చింది.. 30 మంది చుట్టూ ఉన్న సమయంలోనే ఈ హాట్ సీన్స్ చేయడం ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది అంటూ  తెలిపింది. తనకు  ఇలాంటివి కొత్త కావడంతో... ఇబ్బందిగా అనిపించినప్పటికీ పాత్ర డిమాండ్ చేయడంతో తప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దర్శకుడు చెప్పడంతో  తనని తాను మోటివేట్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చాను అంటూ తెలిపింది.


గ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’

గ్రేటర్ యుద్ధం : ఓటర్ కార్డు లేదా.. అయితే ఇలా చేయండి..?

గ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?

నాయకులు హైదరాబాద్ వదిలి వెళ్ళాలి

ఈసారి నామినేషన్లలో అభిజిత్, అవినాష్...?

గ్రేటర్ యుద్దం: టీఆరెఎస్ మహిళ కార్యకర్తల పై దాడులకు దిగిన బీజేపి శ్రేణులు..దారుణం..

గ్రేటర్ యుద్ధం : హైదరాబాదులో నిశ్శబ్ద విప్లవం తప్పదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>