MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nithin0e0b963b-1e6b-4a34-91d9-1291e8b63de8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nithin0e0b963b-1e6b-4a34-91d9-1291e8b63de8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని మంచి సినిమాలు చేస్తున్న హీరో నితిన్.. ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ చాల రోజుల తర్వాత ఆ హిట్ ను ఆస్వాదిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నితిన్ కి ఈ రేంజ్ హిట్ చాల రోజుల తర్వాత వచ్చిందని చెప్పాలి.. ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే తర్వాత ఆయనకు పెద్ద హిట్ ఈ సినిమా అని చెప్పాలి.. ఇక ఆ సినిమా హిట్ జోష్ లో ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. nithin;venkatesh;nithin;akhil akkineni;tollywood;cinema;heart;hero;nithin reddy;josh;tholi prema;venky atluri;misterనితిన్ కు ధియేటర్ల భయం పట్టుకుందా..?నితిన్ కు ధియేటర్ల భయం పట్టుకుందా..?nithin;venkatesh;nithin;akhil akkineni;tollywood;cinema;heart;hero;nithin reddy;josh;tholi prema;venky atluri;misterMon, 30 Nov 2020 07:00:00 GMTటాలీవుడ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని మంచి సినిమాలు చేస్తున్న హీరో నితిన్.. ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ చాల రోజుల తర్వాత ఆ హిట్ ను ఆస్వాదిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నితిన్ కి ఈ రేంజ్ హిట్ చాల రోజుల తర్వాత వచ్చిందని చెప్పాలి.. ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే తర్వాత ఆయనకు పెద్ద హిట్ ఈ సినిమా అని చెప్పాలి.. ఇక ఆ సినిమా హిట్ జోష్ లో ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు..

తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని అయన డిసైడ్ అయ్యారట..అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో నితిన్ కి కొంత కంగారు మొదలైందట.   ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో నితిన్ కి టెన్షన్ మొదలైందట.ఇప్పటికే  ‘సోలో బ్రతుకే సో బెటర్‍’ థియేటర్లలో విడుదల అవుతుంది. అయితే నితిన్ ఆ ధైర్యం చేయలేకపోతున్నాడట.

థియేటర్లు తెరిచినా కానీ మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, అప్పటి మాదిరిగా కలక్షన్లు వస్తాయా అనేది అనుమానంగా వుంది. ఈ చిత్రానికి బడ్జెట్‍ కూడా బాగా అవడంతో ఒక నాలుగైదు కోట్లు లాభం వచ్చేలా ఓటిటి డీల్‍ ఏదైనా వస్తే ఇచ్చేసి ఆలోచనలో ఉన్నాడట. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ గోల వుండదు కాబట్టి నిర్మాతకు ఎలాంటి చీకు చింత వుండదు. అలాగే రంగ్‍ దేకు కూడా డీల్‍ సెట్‍ చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఈ సినిమా భవిష్యత్ ఏమవుతుందో చూద్దాం..






భారత్ కోసం నాలుగడుగులు ముందుకేసిన సౌదీ.. మోడీ సక్సెస్..?

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>