Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/goparaju-ramanae8f3e869-3550-4eb4-9454-caffa0fb81c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/goparaju-ramanae8f3e869-3550-4eb4-9454-caffa0fb81c2-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వినోద్ అనంతోజు డైరక్షన్ లో వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఈ సినిమాతో తమ్ముడు దేవరకొండ కూడా హిట్ అందుకున్నాడు. అమేజాన్ ప్రైం లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండతో పాటుగా ఈక్వల్ గా ఉన్న పాత్ర సినిమాలో కొండల్ రావు పాత్ర. మిడిల్ క్లాస్ తండ్రి ఎమోషన్స్ ను సూపర్ గా పలికించారు గోపరాజు రమణ.goparaju-ramana;anand malayalam actor;ramana;vijay;vijay deverakonda;cinema;kanna lakshminarayana;joseph vijay;father;anand deverakonda;devarakondaమిడిల్ క్లాస్ తండ్రి.. సూపర్ డూపర్ హిట్..!మిడిల్ క్లాస్ తండ్రి.. సూపర్ డూపర్ హిట్..!goparaju-ramana;anand malayalam actor;ramana;vijay;vijay deverakonda;cinema;kanna lakshminarayana;joseph vijay;father;anand deverakonda;devarakondaMon, 30 Nov 2020 22:48:57 GMTవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వినోద్ అనంతోజు డైరక్షన్ లో వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఈ సినిమాతో తమ్ముడు దేవరకొండ కూడా హిట్ అందుకున్నాడు. అమేజాన్ ప్రైం లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండతో పాటుగా ఈక్వల్ గా ఉన్న పాత్ర సినిమాలో కొండల్ రావు పాత్ర. మిడిల్ క్లాస్ తండ్రి ఎమోషన్స్ ను సూపర్ గా పలికించారు గోపరాజు రమణ.

ఈ సినిమాలో ఆయన అవార్డ్ విన్నింగ్ రేంజ్ లో నటించాడని చెప్పొచ్చు. రంగస్థలం కళాకారుడు అయిన గోపరాజు రమణ సీరియల్స్ లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా దర్శకుడు కొండల్ రావు పాత్రకు ఆయన్నే కావాలని తీసుకున్నారు. ఫైనల్ గా సినిమాను ఆయన చేయడం ఆ పాత్ర సూపర్ క్లిక్ అవడం జరిగింది. సినిమాలో ఆనంద్ నటన కన్నా తండ్రిగా చేసిన గోపరాజు రమణ నటన చాలా బాగుందని చెప్పుకుంటున్నారు.

ఓ విధంగా ఆనంద్ కు పేరొస్తుంది అనుకుంటే సినిమాలో తండ్రి పాత్ర చేసిన ఆయనకు పేరు వస్తుంది. తెలుగు సినిమాల్లో ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టులు చాలా తగ్గిపోయారు ఉన్న వాళ్లతోనే ఏదోలా నడిపిస్తున్నారు. ఇక గోపరాజు రమణ నటన చూసి అందరు షాక్ అవుతున్నారు. సీరియల్స్ చేసే ఈయనలో ఇంతమంచి నటుడు దాగునాడా అని అనుకుంటున్నారు. అంతేకాదు ఆయనకు మంచి రోల్స్ వస్తున్నాయని టాక్.                                                                                    




గ్రేటర్ వార్ : కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్‌ లో గెలుపెవరిదో..!

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>