BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubc892357-b6ed-41a2-a253-7d17e69a7eae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubc892357-b6ed-41a2-a253-7d17e69a7eae-415x250-IndiaHerald.jpgటీడీపీ సభ్యులు అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారు అని ఏపీ సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. డిసెంబర్ నెలాఖరుకి ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తాం అని ఆయన స్పష్టం చేసారు. నెల రోజుల్లోనే ఇన్ పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమం చేస్తామని సిఎం జగన్ అన్నారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అన్నారు. మళ్ళీ అదే అంశంపై మాట్లాడటం సమంజసం కాదు అని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా 12 మందిని సభ నుంచి అధికార పార్టీ సస్పెండ్ చేసింది. చంద్రబాబు సహా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసారు. సస్పెన్షన్ చేసిన సభ్యుchandra babu, tdp, jagan, ycp ap;cbn;jagan;andhra pradesh;december;tdp;partyచంద్రబాబుకి షాక్ ఇచ్చిన మార్షల్స్చంద్రబాబుకి షాక్ ఇచ్చిన మార్షల్స్chandra babu, tdp, jagan, ycp ap;cbn;jagan;andhra pradesh;december;tdp;partyMon, 30 Nov 2020 15:01:25 GMTటీడీపీ సభ్యులు అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారు అని ఏపీ సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. డిసెంబర్ నెలాఖరుకి ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తాం అని ఆయన స్పష్టం చేసారు.  నెల రోజుల్లోనే ఇన్ పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమం చేస్తామని సిఎం జగన్ అన్నారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అన్నారు.  మళ్ళీ అదే అంశంపై మాట్లాడటం సమంజసం కాదు అని సీఎం జగన్ పేర్కొన్నారు.

కాగా 12 మందిని సభ నుంచి అధికార పార్టీ సస్పెండ్ చేసింది. చంద్రబాబు సహా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసారు. సస్పెన్షన్ చేసిన సభ్యులను సభ నుంచి లాబీల్లోకి తీసుకొస్తున్నారు మార్షల్స్. లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్న టీడీపీ సభ్యులు... ప్రభుత్వం నియంతృత్వంలో ముందుకు పోతుంది అని మండిపడ్డారు. సిఎం జగన్ పై మండిపడ్డారు.


మండే కూడా అరియానా సేఫ్.. టాప్ 5లో ఆమె ఫిక్స్..!

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’

గ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’

గ్రేటర్ యుద్ధం : ఓటర్ కార్డు లేదా.. అయితే ఇలా చేయండి..?

గ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?

నాయకులు హైదరాబాద్ వదిలి వెళ్ళాలి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>