PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్తారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత కూడా లేదు. అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్ళేముందు సీఎం జగన్ కొన్ని కీలక విషయాల్లో కొన్ని సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో కొన్ని మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చే అవకాశాలు ఉన్నాయనys jagan;delhi;jagan;andhra pradesh;botcha satyanarayana;buggana rajendranath reddy;chief minister;cabinet;minister;gautam adani;reddy;mantraఆర్ధిక శాఖా మంత్రిని మార్చే ఆలోచనలో జగన్...?ఆర్ధిక శాఖా మంత్రిని మార్చే ఆలోచనలో జగన్...?ys jagan;delhi;jagan;andhra pradesh;botcha satyanarayana;buggana rajendranath reddy;chief minister;cabinet;minister;gautam adani;reddy;mantraSun, 29 Nov 2020 10:11:43 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్తారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత కూడా లేదు. అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్ళేముందు సీఎం జగన్ కొన్ని కీలక విషయాల్లో కొన్ని సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో కొన్ని మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఒక కీలక యువనేతకు ఆ బాధ్యతలను అప్పగించే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మేకపాటి గౌతమ్రెడ్డి ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీ పర్యటనకు ఆయనతో కలిసి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అయితే మేకపాటి గౌతంరెడ్డి శాఖ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అప్పగించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీని వెనుక కారణం ఏంటి అనేది తెలియదు గానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమర్ధత విషయంలో సీఎం జగన్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

అయితే ఆయన పని తీరు విషయంలో సీఎం జగన్ సంతృప్తిగానే ఉన్న కొన్ని కొన్ని పరిణామాలు మాత్రం కలలో తర్వాత చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు సీఎం జగన్ శాఖల మార్పు విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది సీనియర్ మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందని ఎక్కువ శాఖల మంత్రులు తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో లేదో చూడాలి. సీఎం జగన్ తో పాటుగా ఢిల్లీ ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై కూడా క్లారిటీ లేదు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సీఎం జగన్ తో పాటు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.


ఇద్దరు మంత్రులను కేబినేట్ నుంచి పంపిస్తున్న కేసీఆర్

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>