GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/bangaram-dharalu-bhareega-thaggayi-dhara-enthanteadc8c83a-466b-4996-aa12-aad1977adc6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/bangaram-dharalu-bhareega-thaggayi-dhara-enthanteadc8c83a-466b-4996-aa12-aad1977adc6a-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత ఏడు రోజులుగా ధరలు కిందకు వస్తున్నాయి. మద్య రోజు గుడ్ న్యూస్ లు వింటున్నారు. విజయదశమికి ఆకాశం వైపు చూసిన బంగారం రేట్లు ఈరోజు పూర్తిగా కిందకు పడిపోయాయి.. ఇప్పుడు మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాయి. బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. ఈరోజు కూడా పసిడి ధర పూర్తిగా తగ్గిపోయింది. బంగారం ధర తగ్గడం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి..gold rates;hyderabad;industries;gold;good news;vegetable market;silver;international;v;good newwzబంగారం ధరలు భారీగా తగ్గాయి.. ధర ఎంతంటే..!!బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ధర ఎంతంటే..!!gold rates;hyderabad;industries;gold;good news;vegetable market;silver;international;v;good newwzSun, 29 Nov 2020 14:00:00 GMTగుడ్ న్యూస్ లు వింటున్నారు. విజయదశమికి ఆకాశం వైపు చూసిన బంగారం రేట్లు ఈరోజు పూర్తిగా కిందకు పడిపోయాయి.. ఇప్పుడు మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాయి. బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. ఈరోజు కూడా పసిడి ధర పూర్తిగా తగ్గిపోయింది. బంగారం ధర తగ్గడం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి..



అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరుగుతున్నాయి.కానీ హైదరాబాద్ లో మార్కెట్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి రేట్లు చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 దిగొచ్చింది. రూ.49,580కి క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 తగ్గుదలతో రూ.45,450కు తగ్గింది. ఈరోజు కూడా ధర పూర్తిగా కిందకు పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు తగ్గడంతో 49,100 క్షీణించింది. ఇకపోతే 22 క్యారెట్ల విషయానికొస్తే 10 రూపాయలు మాత్రమే తగ్గింది..



ఇక వెండి విషయానికొస్తే ఈ కాస్త భారీగానే తగ్గింది. ఏకంగా కిలో రూ.100 తగ్గింది. దీంతో వెండి ధర రూ.64,700కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి ఆడర్లు భారీగా పుంజుకోవడంతో ఈ ధరలు కిందకు పడిపోయాయి.. వెండి వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా చాలా మేరకు తగ్గిపోయింది.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 1808 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 25.01 డాలర్లకు తగ్గింది..ఈరోజు పసిడి మాత్రం పూర్తిగా తగ్గాయి.  రేపటికి ఈ రేట్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.. 






చలి కోసం వేసుకున్న మంట.. చివరికి ఎంత పని చేసింది...?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?

కృష్ణా జిల్లాలో దారుణం: బంగారం కోసం డాక్టర్ ని చంపేసిన దుండగులు

విజయ్ ‘మాస్టర్’ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్‌కు మీ మద్దతు కావాలి: ఎమ్మెల్సీ కవిత

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>