PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amith-sha-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amith-sha-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. హైదరాబాద్ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. మేయర్ పీఠం కోసమే పోటీలో ఉన్నామన్న ఆయన సిఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేసారు. ఫాంహౌస్ నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలి అని ఆయన పేర్కొన్నారు. greater-war;amit shah;kcr;hyderabad;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;amith shah;government;media;chief minister;minister;letter;central government;house;partyగ్రేటర్ యుద్ధం:సిఎం గారూ బయటకు రండి... టార్గెట్ చేసిన షాగ్రేటర్ యుద్ధం:సిఎం గారూ బయటకు రండి... టార్గెట్ చేసిన షాgreater-war;amit shah;kcr;hyderabad;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;amith shah;government;media;chief minister;minister;letter;central government;house;partySun, 29 Nov 2020 16:30:16 GMTహైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా  పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. హైదరాబాద్ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. మేయర్ పీఠం కోసమే పోటీలో ఉన్నామన్న ఆయన సిఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేసారు. ఫాంహౌస్ నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలి అని ఆయన పేర్కొన్నారు.

మెట్రో రైలుకు నిధులు కేంద్రమే ఇచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ నది వెంట ఆరు లైన్ల రోడ్డు ఏమైంది అని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఎంత వరకు వచ్చిందో సీఎం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. హైద్రాబాద్ నాలాలపై అక్రమ కట్టడాలను తొలగించే పనిని బీజేపీ చూసుకుంటోంది అని ఆయన స్పష్టం చేసారు. ఆరేళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం  నాలాలను పట్టించుకోలేదు అన్నారు.

హైదరాబాద్  ఐటి హబ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదన్న  సీఎం కేసీఆర్ మాటలను ఖండించిన అమిత్ షా... తెలంగాణ అంటే ఒక్క కుటుంబానిదే కాదు అన్నారు. తెలంగాణలో లక్షా 30వేల ఇళ్ళకు కేంద్రం నిధులిచ్చింది అని ఆయన పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు కేంద్రం ఇచ్చిన లోన్లు లభించిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉన్నారు అని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ అంటే మినీ భారత్ ఎంఐఎం అడుగుజాడల్లోనే టీఆర్ఎస్ నడుస్తోంది అన్నారు. ఎంఐఎం అండతోనే హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు అని ఆయన విమర్శించారు. వరదులు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఎక్కడున్నాడు? అని ఆయన నిలదీశారు. రోహింగ్యాల గురించి ఓవైసీ పార్లమెంటు లో ఎందుకు మాట్లాడరు? అని ఆయన ప్రశ్నించారు.


మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మరో రొమాంటిక్ చిత్రం హనీ ట్రాప్

కేజీఎఫ్ డైరెక్టర్‌తో తారక్ సినిమా?.. కథ ఇదేనా?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?

కృష్ణా జిల్లాలో దారుణం: బంగారం కోసం డాక్టర్ ని చంపేసిన దుండగులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>