PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmcbb124b54-5325-430e-9832-d80ca36d4087-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmcbb124b54-5325-430e-9832-d80ca36d4087-415x250-IndiaHerald.jpgగ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం తార‌స్థాయికి చేరుకుంది. గ్రేట‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన టీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య ప్ర‌చారం హోరాహోరీగా సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా బీజేపీ, టీఆర్ ఎస్‌ల మ‌ధ్యే ఎక్కువ‌గా పోటీ నెల‌కొంద‌న్న విష‌యం తెలిసిందే. టీఆర్ ఎస్ త‌రుపున ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌తో పాటు రాష్ట్ర మంత్రివ‌ర్గంలోని నేత‌లంతా పాల్గొంటున్నారు. కేసీఆర్ స‌భ ప్ర‌చారంలో ఆ పార్టీని కాస్త ముందుకు నిలిపిన‌ట్లు కాగా.. బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాghmc;view;amit shah;kcr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;amith shah;minister;election;evening;aqua;secunderabad;central government;partyతార‌స్థాయికి చేరిన గ్రేట‌ర్ ప్ర‌చారం.. ఢీ అంటే ఢీ.. భాగ్య‌న‌గ‌రానికి అమిత్ షా రాక‌..తార‌స్థాయికి చేరిన గ్రేట‌ర్ ప్ర‌చారం.. ఢీ అంటే ఢీ.. భాగ్య‌న‌గ‌రానికి అమిత్ షా రాక‌..ghmc;view;amit shah;kcr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;amith shah;minister;election;evening;aqua;secunderabad;central government;partySun, 29 Nov 2020 08:37:22 GMTబీజేపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య ప్ర‌చారం హోరాహోరీగా సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా బీజేపీ, టీఆర్ ఎస్‌ల మ‌ధ్యే ఎక్కువ‌గా పోటీ నెల‌కొంద‌న్న విష‌యం తెలిసిందే. టీఆర్ ఎస్ త‌రుపున ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌తో పాటు రాష్ట్ర మంత్రివ‌ర్గంలోని నేత‌లంతా పాల్గొంటున్నారు. కేసీఆర్ స‌భ ప్ర‌చారంలో ఆ పార్టీని కాస్త ముందుకు నిలిపిన‌ట్లు కాగా.. బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్‌తో  ప్ర‌చారం నిర్వ‌హింప‌జేసి స‌మ‌తూకాన్ని తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నించి చాలా వ‌ర‌కు స‌ఫ‌లీకృత‌మైంద‌నే చెప్పాలి. ఇక చివ‌రి రోజు పోటా పోటీ ప్ర‌చారం నిర్వ‌హింప‌జేసి ఓట‌ర్ల‌పై అద‌న‌పు హామీలు కురిపించే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.



ఇదిలా ఉండ‌గా చివ‌రి రోజు ప్ర‌చారంలో బీజేపీ అగ్ర‌నేత , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11:15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11:45కు వారాసిగూడ చౌరస్తా చేరుకుంటారు. ఒంటి గంట వరకు సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్‌మండిలోని హనుమాన్‌ టెంపుల్‌వరకు నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు నాంపల్లిలోని రాష్ట్రపార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటల వరకు పార్టీ ముఖ్యనేతలతో ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం, తిరిగి ఢిల్లీ వెళతారు.


ఆదివారం సాయంత్రంతో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. దీంతో రానున్న కొన్ని గంటలు బల్దియా ఎన్నికల్లో కీలకంకానున్నాయ్. ఇక అటు పార్టీలన్నీ దూకుడు పెంచాయ్. ప్రచార బరిలో దూసుకుపోతున్నాయ్. ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. టీఆర్ఎస్, బీజేపీ మధ్య అయితే పీక్స్‌కు చేరింది యుద్ధం! కేసీఆర్ బహిరంగ సభ తర్వాత రాజకీయం మరింత వేడెక్కింది. ఇక అటు ఓటర్లను ఆకట్టుకునేందుకు గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలన్నీ పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయ్. జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్య‌నించ‌డంతో రాష్ట్రం రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది.


మా దేవుడు బాబు ఉండగా

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!

గ్రేటర్ యుద్ధం: 100 సీట్లు మావేనన్న కవిత!

తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>