PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asaduddin7381cca4-9ead-4182-a6bc-17636362933a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asaduddin7381cca4-9ead-4182-a6bc-17636362933a-415x250-IndiaHerald.jpgశనివారం పాతబస్తీలో జరిగిన ఎన్నికల సమావేశంలో మార్వాడీ మరియు బెంగాలీ ప్రజలకు, వ్యాపారులకు ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో స్ధానిక సమస్యలను పరిష్కరించడానికి తమకు ఓటు వేయాలని కావాలంటే లోకసభ ఎన్నికల సమయంలో భాజపా కు ఓటు చేయమని ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు భాజపా నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసింది ఏమి లేదని అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలకు వరద సహాయం చేస్తుంటే భాజపా మరియు కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని వరదల సమయంలో కేంద్రం ఏమీ సహాయం చేయలేదని ఇప్పుడు మాత్రం అందరూ బలasaduddin;tiru;hyderabad;bharatiya janata party;apple;telangana;american samoa;congress;letter;mim party;central government;european union;bengali;custard apple;partyమార్వాడీ, బెంగాలీ లకు అసదుద్దీన్ విజ్ఞప్తిమార్వాడీ, బెంగాలీ లకు అసదుద్దీన్ విజ్ఞప్తిasaduddin;tiru;hyderabad;bharatiya janata party;apple;telangana;american samoa;congress;letter;mim party;central government;european union;bengali;custard apple;partySun, 29 Nov 2020 16:58:05 GMTశనివారం పాతబస్తీలో  జరిగిన ఎన్నికల సమావేశంలో మార్వాడీ మరియు బెంగాలీ ప్రజలకు, వ్యాపారులకు ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో స్ధానిక సమస్యలను పరిష్కరించడానికి తమకు ఓటు వేయాలని కావాలంటే లోకసభ ఎన్నికల సమయంలో భాజపా కు ఓటు చేయమని ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు భాజపా నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసింది ఏమి లేదని అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలకు వరద సహాయం చేస్తుంటే భాజపా మరియు కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని వరదల సమయంలో కేంద్రం ఏమీ సహాయం చేయలేదని ఇప్పుడు మాత్రం అందరూ బల్దియా చుట్టూ తిరుగుతున్నారని వారు అమెరికా అధ్యక్షుడు ని కూడా పిలుస్తారని ఎద్దేవా చేశారు.


నేను బ్రతికి ఉన్నంతకాలం హైదరాబాద్ లో ఎటువంటి మత ఘర్షణలు జరగకుండా చూస్తానని ఒవైసీ పేర్కొన్నారు. మరోవైపు భాజపా నాయకులు ఎంఐఎం పార్టీ పాతబస్తీలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఎన్ని అవకాశాలు ఇచ్చిన వారు మాత్రం అభివృద్ధి చేయడం లేదని తమకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ముస్లిమ్ మహిళలు ఈ ఎన్నికల్లో తమ పార్టీకి వోటు వేస్తారని భాజపా నాయకులు ధీమాగా వున్నారు. 


బుడుగు: పిల్ల‌ల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!?

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మరో రొమాంటిక్ చిత్రం హనీ ట్రాప్

కేజీఎఫ్ డైరెక్టర్‌తో తారక్ సినిమా?.. కథ ఇదేనా?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>