MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sonakshi-sinha-photos-going-viral-on-social-mediaf7eae71c-5090-4cda-ac30-ffd9781e63b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sonakshi-sinha-photos-going-viral-on-social-mediaf7eae71c-5090-4cda-ac30-ffd9781e63b8-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనావైరస్ కారణంగా దాదాపు 6 నెలలకుపైగా సినీ తారలు ఇంటికే పరిమితమైయ్యారు. ఇక ఇప్పుడు విదేశాల్లో విహారయాత్రలకు వెళ్లి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సోనాక్షి సిన్హా మాల్దీవుల్లో సేద తీరుతున్నారు. అయితే సోనాక్షి సిన్హా తన జీవితంలో మరో అరుదైన విషయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు. sonakshi sinha;rajinikanth;sonakshi sinha;bhama;jeevitha rajaseskhar;prema;bollywood;love;sea;instagram;coronavirusసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సోనాక్షి సిన్హా ఫోటోలు..!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సోనాక్షి సిన్హా ఫోటోలు..!sonakshi sinha;rajinikanth;sonakshi sinha;bhama;jeevitha rajaseskhar;prema;bollywood;love;sea;instagram;coronavirusSun, 29 Nov 2020 10:00:00 GMTకరోనావైరస్ కారణంగా దాదాపు 6 నెలలకుపైగా సినీ తారలు ఇంటికే పరిమితమైయ్యారు. ఇక ఇప్పుడు విదేశాల్లో విహారయాత్రలకు వెళ్లి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సోనాక్షి సిన్హా మాల్దీవుల్లో సేద తీరుతున్నారు. అయితే సోనాక్షి సిన్హా తన జీవితంలో మరో అరుదైన విషయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు. మాల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లిన సోనాక్షి స్కూబా డైవింగ్‌లో శిక్షణ పొందారు. ఈ డైవింగ్‌లో శిక్షణ పొందడమే కాకుండా స్కూబా డైవింగ్‌లో లైసెన్స్ కూడా పొందడం విశేషంగా మారింది.

అయితే అలనాటి సూపర్‌స్టార్ శత్రఘ్న సిన్హా తనయ బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తనకు లైసెన్స్ వచ్చించోద్ అంటూ.. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన రెండు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లైసెన్స్ వచ్చిందంటే ఇంకేదో అనకుని కంగారు పడకండి. అసలు విషయం ఏంటంటే.. సోనాక్షి సిన్హాకు స్కూబా డైవింగ్ అంటే తెగ ఇష్టం అట. ఇప్పుడు ఆ స్కూబా డైవింగ్‌లో సోనాక్షి లైసెన్స్‌ను సాధించింది. స్కూబా డైవింగ్‌లో లైసెన్స్ పొందేందుకు తాను రాసిన పరీక్ష తాలూకు సమాధాన పత్రాన్ని, ట్రైనర్ వద్ద నుంచి లైసెన్స్ పత్రాలు అందుకుంటున్న రెండు ఫోటోలను సోనాక్షి తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది.

">


ఇక ఈ భామ స్కూబా డైవింగ్‌లో లైసెన్స్ సాధించడంతో అమ్మడు తెగ ఆనందపడిపోతూ ఇలా పోస్ట్ చేసింది… ‘కొన్నేళ్లుగా స్కూబా డైవింగ్ లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఫైనల్‌గా దాన్ని సాధించాను. తొలిసారి స్కూబా డైవింగ్ చేసినప్పటి నుంచి సముద్రంపై ప్రేమ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు అది కాస్తా వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. స్కూబా డైవింగ్‌లో శిక్షణ ఇచ్చిన మహమ్మద్‌ గారికి కృతజ్ఞతలు. నేను ఏ పరీక్షలోనూ ఇలా వందకు వంద శాతం మార్కులు తెచ్చుకోలేదు’ అంటూ సోనాక్షి తెగ మురిసిపోతుంది. దీనికి స్పందిస్తున్న ఆమె అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.


రాజా సింగ్ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>