MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood0db3811c-6e88-4078-a3ee-1aadb8f72631-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood0db3811c-6e88-4078-a3ee-1aadb8f72631-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సినిమాలు అంటే చాలా ప్యాషన్తో ఉండేవాళ్ళు నిర్మాతలు ఇప్పుడు ఆ పరిస్థితి చాలా మేరకు తగ్గిందని చెప్పవచ్చు ప్యాషన్ అనే దానికంటే కమర్షియల్ యాంగిల్స్ కోసమే ఎక్కువ పరి తపిస్తున్నారు. అందుకే ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అంటే పాత సినిమాలను కూడా రీమేక్ చేసేవారు కదా అని మీరు అనుకోవచ్చు నిజమే దశాబ్దాల నాటి నుంచి ఒక భాషలోని సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వాళ్ళు ఇతర భాషల సినిమాలను రtollywood;ntr;prabhas;nani;akshay kumar;anoushka;bhumi pednekar;kumaar;shahid kapoor;akshay;bellamkonda sai sreenivas;srinivas;bollywood;tollywood;cinema;jersey;remake;jaggery;heroine;nandamuri taraka rama rao;shahid;matthu vadalara;mathu vadalara;oosaravelli;bhagamathiటాలీవుడ్ ను కాపీ కొడుతున్న బాలీవుడ్.. అది పక్కా చేస్తున్నారా?టాలీవుడ్ ను కాపీ కొడుతున్న బాలీవుడ్.. అది పక్కా చేస్తున్నారా?tollywood;ntr;prabhas;nani;akshay kumar;anoushka;bhumi pednekar;kumaar;shahid kapoor;akshay;bellamkonda sai sreenivas;srinivas;bollywood;tollywood;cinema;jersey;remake;jaggery;heroine;nandamuri taraka rama rao;shahid;matthu vadalara;mathu vadalara;oosaravelli;bhagamathiSun, 29 Nov 2020 12:00:00 GMTఒకప్పుడు సినిమాలు అంటే చాలా ప్యాషన్తో ఉండేవాళ్ళు నిర్మాతలు ఇప్పుడు ఆ పరిస్థితి చాలా మేరకు తగ్గిందని చెప్పవచ్చు ప్యాషన్ అనే దానికంటే కమర్షియల్ యాంగిల్స్ కోసమే ఎక్కువ పరి తపిస్తున్నారు. అందుకే ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అంటే పాత సినిమాలను కూడా రీమేక్ చేసేవారు కదా అని మీరు అనుకోవచ్చు నిజమే దశాబ్దాల నాటి నుంచి ఒక భాషలోని సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 


అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వాళ్ళు ఇతర భాషల సినిమాలను రీమేక్ చేసే పనిలో పడ్డారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల మీద వీళ్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తేలింది. మన తెలుగు సినిమాల నుంచి దాదాపు పదుల సంఖ్యలో సినిమాలను రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఒకసారి అవి ఏ ఏ సినిమాలు అనేది ఒక లుక్కేస్తే ఈ మధ్య కాలంలో నాని హీరోయిన్ వచ్చిన జెర్సీ సినిమాని అదే పేరుతో హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నారు. అలాగే తెలుగు లో అనుష్క నటించిన భాగమతి సినిమా ని భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో దుర్గావతి అనే పేరుతో రీమేక్ చేశారు. 


ఇక మన దగ్గర సూపర్ హిట్ అయిన ప్రభాస్ చత్రపతి సినిమా మన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇక గత ఏడాది సూపర్ హిట్ అయిన మత్తు వదలరా సినిమా ని కూడా అదే దర్శకుడు బాలీవుడ్ లో దీన్ని రీమేక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమా కూడా బాలీవుడ్ లోకి తెరకెక్కుతోందని సమాచారం. ఇక్కడ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా బాగా నచ్చడంతో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అని అంటున్నారు. ఇవే కాక చాలా సినిమాలు ఇంకా లిస్ట్ లో యున్నాయి. 




గ్రేటర్ యుద్దం: మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!!!

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్‌కు మీ మద్దతు కావాలి: ఎమ్మెల్సీ కవిత

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>