MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-abhi0d7120b7-aa61-4ff6-a1dd-d03aed576ab7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-abhi0d7120b7-aa61-4ff6-a1dd-d03aed576ab7-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ 4 ఆదివారం ఎపిసోడ్ లో ఒక సర్ ప్రైజ్ అంటూ ఇంటి సభ్యులు నాగార్జున క్లాస్ అండ్ మాస్ సాంగ్‌కి స్టెప్పులు వేస్తూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే డాన్స్ అంటే పారిపోయే అభిజిత్ సైతం స్టెప్పులతో అదరగొట్టాడు. మంచి జోష్‌తో స్టెప్పులు వేసి నాగార్జునతోనే శెభాష్ అనిపించుకున్నారు. నిన్న అభిజిత్‌ని టార్గెట్ చేస్తూ తిట్టిన నాగార్జునే ఈరోజు పొగడ్తల వర్షం కురిపించారు.అయితే అభిని మెచ్చుకోడానికి కారణం. నిన్న అభిని నాగార్జున టార్చెర్ చేసినందువల్ల అభి ఫ్యnagarjuna -abijeet;nagarjuna akkineni;abhijith;varsha;india;korcha;bigboss;media;episode;prize;letter;massట్రోల్ల్స్ ఎఫెక్ట్... అభిని మెచ్చుకున్న నాగార్జున....ట్రోల్ల్స్ ఎఫెక్ట్... అభిని మెచ్చుకున్న నాగార్జున....nagarjuna -abijeet;nagarjuna akkineni;abhijith;varsha;india;korcha;bigboss;media;episode;prize;letter;massSun, 29 Nov 2020 22:35:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  బిగ్ బాస్ 4 ఆదివారం ఎపిసోడ్ లో  ఒక సర్ ప్రైజ్ అంటూ ఇంటి సభ్యులు నాగార్జున క్లాస్ అండ్ మాస్ సాంగ్‌కి స్టెప్పులు వేస్తూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే డాన్స్ అంటే పారిపోయే అభిజిత్ సైతం స్టెప్పులతో అదరగొట్టాడు. మంచి జోష్‌తో స్టెప్పులు వేసి నాగార్జునతోనే శెభాష్ అనిపించుకున్నారు. నిన్న అభిజిత్‌ని టార్గెట్ చేస్తూ తిట్టిన నాగార్జునే ఈరోజు పొగడ్తల వర్షం కురిపించారు.అయితే అభిని మెచ్చుకోడానికి కారణం. నిన్న అభిని నాగార్జున టార్చెర్ చేసినందువల్ల అభి ఫ్యాన్స్ నాగార్జున ని బాగా ట్రోల్ చేసి భయపెట్టించేసారు. దాంతో భయపడిన నాగార్జున ఈరోజు అభిని మెచ్చుకున్నారు.

శనివారం ఎపిసోడ్ లో సారీ సార్ తప్పయిపోయింది.. క్షమించమని కోరుకుంటున్నా.. అంటూ అభిజిత్ మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి క్షమాపణ కోరినా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కనికరించలేదు. శనివారం నాటి ఎపిసోడ్ చూశాక అభిజిత్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. అభిజిత్‌కి కావాలని టార్గెట్ చేశారని  హోస్ట్ నాగార్జునపై ఫైర్ అయ్యి సోషల్ మీడియా లో భారీగా ట్రోల్ల్స్ చేశారు. ఈ తరుణంలో బిగ్ బాస్‌కి అలాగే హోస్ట్ నాగార్జునకి సోషల్ మీడియాలో చుక్కలు చూపించారు.డియర్ నాగార్జున  బిగ్ బాస్ గారు మీకు దమ్ముంటే అభిజిత్‌ని బయటకు తోసేయండి చూద్దాం అని సవాలు విసురుతున్నారు. ఇక నాగార్జున పై ఒక రేంజ్ లో ట్రోల్ జరుగుతుంది.ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...


'ఆర్ఆర్ఆర్' లో మరొక స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్ .....??

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>