BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/greater-warcc5bd692-fd22-46c0-8dd9-897bfdd3f7e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/greater-warcc5bd692-fd22-46c0-8dd9-897bfdd3f7e9-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో ప్రచార అంఖం ముగిసింది. గత ఐదు రోజులుగా రాజకీయ పార్టీలు ప్రచారలతో హోరెత్తించాయి.ఈ రోజుతో(ఆదివారం )ప్రచార సమయం ముగిసిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కనిషనర్ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూgreater-war;telangana;media;december;letterగ్రేటర్ యుద్దం : గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేస్తే రెండేళ్ళు జైలు శిక్ష ..: ఎన్నికల కమిషన్ హెచ్చరికగ్రేటర్ యుద్దం : గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేస్తే రెండేళ్ళు జైలు శిక్ష ..: ఎన్నికల కమిషన్ హెచ్చరికgreater-war;telangana;media;december;letterSun, 29 Nov 2020 22:00:00 GMT గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార అంఖం ముగిసింది. గత ఐదు రోజులుగా రాజకీయ పార్టీలు ప్రచారలతో హోరెత్తించాయి.ఈ రోజుతో(ఆదివారం )ప్రచార సమయం ముగిసిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కనిషనర్ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..

జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరువాత ఎవరైనా ప్రచారం చేస్తే వారికి రెండేళ్ల పాటు జైలు శిక్ష,జరిమానా విధించనున్నట్టు స్పష్టం చేశారు.ప్రచార నిమిత్తం వచ్చిన బయటి వ్యక్తులు వెంటనే జి‌హెచ్‌ఎం‌సి పరిధి ధాటి వెళ్లాలని ఆదేశించారు.అంతే కాకుండా డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం పై నిషేదం విదించినట్టు తెలిపారు. జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు.

వారిలో 38,89,637 మంది పురుషులు35,76,941 మంది మహిళలు 678 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. మొత్తంగా 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పోలింగ్ కేంద్రాలలో కరోనా కు సంబందించి అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు వెల్లడించారు.కరోనా పెసెంట్స్ కోసం,వికలాంగుల కోసం,వృద్దుల కోసం సపరేట్ క్యూ లైన్ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు ను వినియోగించుకోవలని విజ్ఞప్తి చేశారు.   .


చెన్నైలో ‘సింగం’ పోలీస్.. వీడియో షేర్ చేసిన కమిషనర్

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>